Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
మహిళ జననాంగ భాగానికి కుట్లు పడితే?
మహిళ జననాంగ భాగానికి కుట్లు పడితే?బిడ్డ పుట్టిన తర్వాత మహిళ జననాంగానికి వేసే కుట్లు ఆమెకు బాధాకరంగాను,అసౌకర్యంగాను వుంటాయి. కొత్తగా పుట్టిన బిడ్డ జాగ్రత్తలో, నొప్పి చాలా ఇబ్బంది పెడుతూంటుంది. ఈ నొప్పి
Post Natal
oi-Nageswara
By B N Sharma

మొదటగా మహిళ ఈ స్ధితిలో మంచి శుభ్రత పాటించాలి. స్నానం చేయడం లేదా జననాంగ భాగాన్ని ప్రతి 6 లేదా 8 గంటలకు శుభ్రం చేయటం వంటివి మంచిది. కడిగే నీటికి ఉప్పు కలపద్దు. కుట్లకు, లేదా గాయం తగ్గటానికి ఉప్పు సహకరించదు. మహిళ రక్తస్రావం అరికట్టటానికి ఉపయోగించే పేడ్లను తరచుగా మార్చాలి. నొప్పి, వాపు తగ్గటానికి ప్రతి రెండు గంటల తర్వాత ఆ భాగాలపై 15 నిమిషాలపాటు ఐస్ పెట్టి చల్లదనం ఇవ్వాలి. అయితే, 24 గంటలనుండి 36 గంటల తర్వాత ఐస్ పెట్టినా ఉపయోగం లేదు కనుక ఇక దానిని వాడకండి.
నొప్పి బాగా వుంటే మీ వైద్యులను సంప్రదించి అవసరమైన మందులు వేయండి. కొద్దిపాటి నడక, తరచుగా మూత్రం పోయటం వంటివి త్వరగా నొప్పిని తగ్గిస్తాయి. బిడ్డ పుట్టిన 24 గంటల తర్వాత పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేస్తే అసౌకర్యం కొంతమేరకు తగ్గగలదు.
Comments
English summary



Click it and Unblock the Notifications