Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళకు హెచ్ ఐ వి వ్యాధి సోకినప్పటికి....!
Post Natal
oi-Nageswara
By B N Sharma

హెచ్ ఐ వి సోకిన మహిళ తల్లిపాలను తన శిశువుకు పట్టటం బిడ్డ ఆరోగ్య పరంగాను తల్లినుండి శిశువుకు హెచ్ ఐవి సంక్రమించటంలోను బడుగు దేశాలకు పెద్ద సమస్యగా వుందని రీసెర్చర్లు తెలిపారు. బిడ్డ ఆరోగ్య రీత్యా హెచ్ ఐ వి సోకిన తల్లి బిడ్డకు పాలను నాలుగునుండి ఆరు నెలలలోపు నిలుపు చేయాల్సిందిగా గతంలో తెలిపారు. అయితే, ఇపుడు తాజాగా చేసిన స్టడీ పిల్లలకు తల్లిపాలు 4 నుండి 6 నెలలలోపు నిలుపనవసరం లేదని పిల్లలలో 24 నెలల వరకు హెచ్ ఐవి సోకే అవకాశం లేదని తెలిపింది.
ఈ స్టడీలో 958 మంది హెచ్ ఐ వి సోకిన మహిళలు, వారి పిల్లలు పాల్గొన్నారు. తల్లి బిడ్డకు నాలుగు నెలలకు పాలు ఆపినా, 24 నెలలకు పాలు ఆపినా పెద్ద వ్యత్యాసం లేదని, కనుక బిడ్డకు హెచ్ ఐ వి సోకిన తల్లి పాలు పట్టటం కొనసాగించవచ్చునని స్టడీ వెల్లడించింది.
Comments
English summary
HIV+ Mums Need Not Stop Breastfeeding Early | మహిళకు హెచ్ ఐ వి వ్యాధి సోకినప్పటికి....!
Story first published: Saturday, December 10, 2011, 16:38 [IST]
Other articles published on Dec 10, 2011



Click it and Unblock the Notifications