Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
వాట్ ఎ స్లిమ్ మమ్మీ.....!
Post Natal
oi-Nageswara
By B N Sharma

1. జమ్ము మసాజ్ - ఈ మసాజ్ లో మహిళకు ప్రతి సిటింగ్ లో పొట్ట సన్నబడుతుంది. కండరాలు బలపడతాయి.
2. స్వీడిష్ మసాజ్ - అలసిన కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది. మసాజ్ ఎంతో వేడిగా వుండి కండరాల నొప్పులు తగ్గుతాయి. రక్త సరఫరా పెరుగుతుంది. నరాలలో పటుత్వం ఏర్పడుతుంది.
3. ఫుట్ రెఫ్లక్సాలజీ - మన కాళ్ళలోని ప్రతి భాగం శరీరంలో ప్రతి భాగానికి కలుపబడి వుంటుంది. కాల్ళలో మూడు పాయింట్ల వద్ద మర్దన చేస్తే చాలు శరీరానికంతటికి ఫిట్ నెస్ పొందినట్లే.
4. ఆక్యుప్రెజర్ - బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే అసౌకర్యాలను తగ్గించి సాధారణ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.
5. హెర్బల్ బాత్ - ఇందులో వివిధ రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు, చెట్ల వేళ్ళు నీటిలో మరిగించి స్నానం చేయిస్తారు. మంచి సువాసనలు వెదజల్లటమే కాక ఎంతో హాయినిస్తుంది.
Comments
Read more about: pregnancy and parenting postnatal pregnancy ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ ప్రెగ్నెన్సీ
English summary
Massage Techniques For Relaxation | త్వరగా స్లిమ్ చేసే మ్యాజిక్ మసాజ్ లు!
Story first published: Wednesday, November 9, 2011, 15:23 [IST]
Other articles published on Nov 9, 2011



Click it and Unblock the Notifications
