Latest Updates
-
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..
పాలు ఇస్తే పాలిండ్లకు సమస్యలే!

లావెక్కటం, వయసు మళ్ళినట్లు కనపడటం, స్తనాలు వేలాడటం వంటి సమస్యలు వస్తాయి. రెండు లేదా మూడు మార్లు డెలివరీలు చేస్తే అధిక కొవ్వు ఏర్పడి ఇక పూర్వపు శరీర పటుత్వం రావటం మరింత కష్టం. స్తనాలలో రక్తనాళాలు గడ్డకట్టి స్తనాలు గట్టిపడటం మరో సమస్య. స్తనాలలో ఏర్పడే గడ్డలు కేన్సర్ కు కూడా దోవతీసే అవకాశం వుంది.
పరిష్కారంగా, మహిళ ఎప్పటికపుడు స్తనాలను పరీక్షించుకుంటూ అవసరపడితే డాక్టర్ల సలహా పొందాలి. స్తన సమస్యల కారణంగానే బరువు పెరిగిందా అని నిర్ధారించుకోడానికి బాడీ మాస్ ఇండెక్స్ తరచుగా చేయించుకోవాలి. స్తనాలు వేలాడినా, బిగదీసినా కేన్సర్ కొరకు మామోగ్రాఫ్ పరీక్ష చేయించుకుని తగిన వైద్యం చేయించుకోవాలిసులభ వ్యాయామాలు, ఆహార ప్రణాళికలు ఆచరించాలి. డాక్టర్ల పర్యవేక్షణలో కొవ్వును తగ్గించే జల్ లేదా క్రీములు కూడా వాడి, మంచి నాణ్యతగల బ్రాసరీ వేసుకుంటుంటే పూర్వపు స్తనాల రూపం మరోమారు వచ్చే అవకాశాలున్నాయి.



Click it and Unblock the Notifications
