Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
మహిళల స్తనాల సమస్యలు!

ప్రత్యేకించి మహిళ స్తనాలు బిడ్డకు పాలు పట్టే చర్యలో వేలాడిపోతాయి. మరోమారు అవి తమ పూర్వపు రూపాన్ని సంతరించుకోవాలంటే మహిళ ఎన్నో రకాల ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఈ స్తనాలు వేలాడటానికి కారణం ఆమెకుగల అధికబరువు, జీన్స్ మొదలైనవికూడా అయివుంటాయి. అధికంగా స్తనాలలో కొవ్వు ఏర్పడటానికి కారణం, ఇప్పటివరకు అయిన డెలివరీలు అని కూడా చెప్పవచ్చు.
ఆమెకు గల మరో సమస్య రొమ్ములో గడ్డలు ఏర్పడతాయి. దీనికి కారణం గడ్డకట్టిన రక్తనాళాలు. స్తనాలలోని ఈ గడ్డలు మహిళ స్తనాలను ఒక షేప్ లేకుండా చేసేస్తాయి. ఈ సమస్యల నివారణకు మహిళ ఎప్పటికపుడు వైద్యులనను సంప్రదించడం, తన బాడీ మాస్ ఇండెక్స్ సరి చూసుకోవడం. బరువు తగ్గించుకోవడం అవసరమైతే మెమోగ్రాం పరీక్షలు చేయించుకుంటూ, ఆరోగ్యకర ఆహారాలు తీసుకుంటూ, వ్యాయామాలు చేయాలి. నేటి రోజులలో స్తనాలలో గడ్డలు కరిగించటానికి కొన్ని జల్ లేదా క్రీములు కూడా లభ్యమవుతున్నాయి. డాక్టర్ సలహాపై ఆమె వాటిని ఉపయోగించి సమస్య నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
