Latest Updates
-
థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారా?.. వెంటనే ఈ ఫుడ్స్ మానేయండి -
2026 జూన్ 12: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో అద్భుతమైన మార్పులు ఖాయం! -
నేడు అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగులేదు, జాక్ పాట్ ఖాయం! -
సమ్మర్ స్పెషల్ మ్యాంగో బొబ్బట్లు.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రుచి! -
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన 5 శక్తి పీఠాలు ఒక్కసారి వెళ్ళి చూడండి -
మిథున సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం, సంపద, కొత్త ఆరంభాలు! -
ఈ 3 రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? – శుక్రవారం, 12 జూన్ 2026 -
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా?
నొప్పులు లేకుండా బిడ్డను ప్రసవించాలంటే!
Post Natal
oi-Nageswara
By B N Sharma

సహజ మార్గాలు
1. శారీరక మర్దన, వేడినీటి స్నానాలు
2. శ్వాస సంబంధిత టెక్నిక్ లు
3. శ్రావ్యమైన సంగీతం
4. సౌకర్యవంతంగా వుండటం
5. ప్రసవ సమయంలో అమితంగా ప్రేమించేవారు దగ్గరగా వుండటం
వైద్యపరంగా -
1. నొప్పులను తగ్గించే మందులు వాడటం. లేదా నరాల ఇంజక్షన్లు ఇవ్వటం. నొప్పి భరించేదిగా చేయడం.
2. నొప్పి తెలియకుండా వెన్ను భాగంలో కిందవరసన అనస్తీషియా ఇవ్వడం. మహిళ సాధారణంగానే వుంటుంది. కాని పొట్ట భాగాల నొప్పులు తెలియకుండా వుంటాయి.
3. జననాంగ భాగానికి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇవ్వటం.
4. శరీరమంతా తిమ్మిరెక్కిపోవడానికి గాను వెన్నెముకలో ఇంజెక్షన్ చేయించడం. దీనితో వెంటనే రిలీఫ్ వస్తుంది. సాధారణంగా సిజేరియన్ ఆపరేషన్లలో ఎనస్తీషియా ఈ విధంగానే ఆచరిస్తారు.
తల్లికి, పుట్టబోయే బిడ్డకి సంక్షేమం కలిగే రీతిలో అవసరమైన మేరకు వైద్యులు వైద్యపరంగా సహకరిస్తూంటారు.
Comments
English summary
Ways To Tackle Labor Pain | ఎపుడు పుట్టాడో తల్లికే తెలియదా?
Story first published: Saturday, November 26, 2011, 15:36 [IST]
Other articles published on Nov 26, 2011



Click it and Unblock the Notifications