Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
పాలుపట్టే మహిళా ఉద్యోగులకు చిట్కాలు!

1. బిడ్డకు పాలు పట్టాల్సిందే అని నిర్ణయించుకోండి. ఆఫీసులో ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికి ఆ సమయంలో బిడ్డకు ప్రాధాన్యతనివ్వాలని గుర్తుంచుకోండి.
2. అధిక సమయం ఆఫీసులోనే గడిపేస్తారు. బేబీతో అనుబంధం పాలు పట్టడంలోనే అధికమవుతుంది. ఇంటికి రాగానే బిడ్డకు పాలు పట్టండి. వారాంతపు సెలవులలో అధికసమయం బిడ్డతో గడపండి.
3. ఎలా పాలు పట్టాలో తెలియక చాలామంది మహిళా ఉద్యోగులు బిడ్డకు పాలు పట్టడం మానేస్తారు. మీ శరీరం బిడ్డ పాలకు ఏ సమయాలలో ఉపయోగించాలనే షెడ్యూలుకు కట్టుబడి వుండండి. బిడ్డకు సరిగా పాలు తాగటం నేర్పించటం వంటివాటిలో సహనం చూపండి.
4. ప్రసూతి సెలవులను ప్రణాళిక చేయండి - మీ బిడ్డతో అధికంగా ఆనందించేందుకు గాను, ఆలనా పాలనా చూసేందుకుగాను ప్రసూతి సెలవులను డెలివరీ తర్వాతే అధికంగా వినియోగించండి.
5. పనికి సరైన విధంగా హాజరవ్వండి. మీ వ్యక్తిగత భాధ్యతలు పనికి అడ్డంకి కారాదు. ఉదయం పని తేలికగా వుండేలా ప్రణాళిక చేయండి. అలారం పెట్టి త్రవరగా లేచి బేబీకి ఒకటి రెండు సార్లు పాలు ఇవ్వండి. పాల సీసాలను రిఫ్రిజిరేటర్ లో జాగ్రత్త పరచండి. మీ భోజనం మరియు నిద్ర వంటివి ఖచ్చితంగా ప్రణాళిక చేసి ఆనందించండి. మీరు ఇల్లు వదిలే ముందు బేబీకి అన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు బిడ్డ పట్ల చూపే ప్రేమ, తీసుకునే జాగ్రత్తలు మాత్రమే మీకు, మీ బిడ్డకు ఆనందాన్నిచ్చి, బేబీకి, మీకూ మధ్య మంచి అవగాహన ఏర్పరుస్తాయనేది గ్రహించండి.



Click it and Unblock the Notifications
