Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
పాలు పట్టే మామ్....మందు కొడితే?

తల్లి పాలు ఒక రోజుకు సగటున 500 కేలరీలు శక్తినిస్తాయి. ఇది తల్లి బిడ్డను ప్రసవించిన వెంటనే తన బరువు తగ్గించుకోవటానికి తోడ్పడుతుంది. తల్లిపాలలోని పదార్ధాలు, బేబీ పాలు తాగే సమయాన్నిబట్టి, బేబీ వయసును బట్టి ఎప్పటికపుడు మారుతూంటాయి. అంతే కాక తల్లిపాల నాణ్యత తల్లి పొగతాగటం, ఆల్కహాల్ వంటి, కాఫీ, లేదా ఇతర మత్తు పానీయాలవంటివి తాగటం పై కూడా ఆధారపడివుంటుంది. ఆల్కహాల్ లేదా ఇతర మత్తు పానీయాలు తాగే మహిళలు, వారు తాగిన తర్వాత కనీసం రెండు గంటల వరకు బిడ్డకు పాలు పట్టరాదని కూడా అమెరికన్ అకాడమీ ఆఫ్ పేడియాట్రిక్స్ సంస్ధ తెలుపుతోంది.
తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని, ఈ ఆహారం సాటి బిడ్డకు మరొకటి లేదని ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. బిడ్డకు ప్రధానంగా తల్లిపాలు అధికమైన రోగనిరోధక శక్తిని ఇస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ముర్రు పాలు సహితంగా తల్లిపాలు తాగినందువలన బిడ్డకు ఏ రకమైన వ్యాధులు సంక్రమించవు. అంతేకాక బిడ్డలోని రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది.



Click it and Unblock the Notifications
