Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వయస్సు పెరిగిన మహిళలో పాలు తగ్గుతాయా?

పిల్లలకు పాలివ్వడంలో ఎటువంటి ఆందోళన పడకూ డదు. ప్రశాంతంగా, ఏ రకమైన ఆందోళన లేకుండా పాలిస్తేనే తల్లి బిడ్డకు తన పాలను ఆహారంగా అందించగలుగుతుంది. కొందరు మహిళలలో కొన్నిఅనారోగ్యం లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో సరిగ్గా పాలు రావు. ప్రధానంగా బిపి, గుండె సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళల్లో ఈ పరిస్ధితి ఏర్పడుతుంది.
పాలు సక్రమంగా రాని బాలింతలకు కాల్షియం, ఇతర మందులను అందజేస్తారు. ఈ మహిళలు ఎక్కువ పోషకాలు, క్యాలరీలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారంతో పాటు పాలు, బ్రెడ్, రొట్టెలు, గింజ ధాన్యాలు, కోడి ఉత్పత్తులు మొదలైనవి తీసుకోవాలి. తల్లికి తగినంత నిద్ర ఉండాలి. ఆమె ప్రతిరోజూ నీళ్లు బాగా తాగాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటపడి బిడ్డకు తగినంత మోతాదులో పాలివ్వగల్గుతుంది. తల్లి పాలు కడుపు నిండా తాగిన పిల్లలు అవసరమైన బరువు మాత్రమే పెరుగుతారు.



Click it and Unblock the Notifications