Latest Updates
-
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు
తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరం?
Post Natal
oi-Nageswara
By B N Sharma

తల్లిపాలకుగల పోషక విలువలు, వ్యాధి నిరోధక విలువల కారణంగా వాటిని బిడ్డకు ఉత్తమమైన ఆహారంగా నిర్ణయించారు. ఈ పాలు ఇతర పాలకంటే కూడా శ్రేష్టమైనవి, సురక్షితమైనవి. పోషక విలువల పరంగా ఇతర ఆహార పదార్ధాలకంటే కూడా తల్లిపాలే శ్రేష్టం. తల్లి సాధారణ ప్రసవం అయిన అరగంటనుండి సిజేరియన్ అయిన 4 గంటల నుండి బిడ్డకు తనపాలు అందించవచ్చు.
తల్లిపాలలో కొవ్వు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, విటమిన్స్ వంటివి పుష్కలంగా బిడ్డకు లభిస్తాయి. 100 మి.లీ. తల్లిపాలలో కొవ్వు 3.8 గ్రా, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు 13 శాతం, ప్రొటీన్లు 0.3 గ్రా., లినోలీట్ 0.51 గ్రా, డిహెచ్ఎ 0.3 మి.గ్రా. ప్రధానంగా వుంటాయి.
Comments
English summary
Breastfeeding is the best way | తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరం?
Story first published: Wednesday, January 11, 2012, 12:40 [IST]
Other articles published on Jan 11, 2012



Click it and Unblock the Notifications