Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
డెలివరీ తర్వాత మహిళలో శారీరక మార్పులు!

మీ శరీరం పూర్వ స్ధితికి రావాలంటే డెలివరీ తదనంతరం కొన్ని వ్యాయామాలు చేయాల్సి వుంటుంది. బాగా సాగిన పొట్ట తగ్గటానికి ఈ వ్యాయామాలు ఉపయోగపడతాయి. గర్భవతి దశలో వంటికి పట్టిన నీరు, కొవ్వు అంతా క్రమేణా తగ్గటం మొదలవుతుంది. మూత్రం అధికంగా వస్తుంది. చెమట కూడా అధికంగా పడుతుంది.
మూత్రం పోయాలనే వాంఛ లేకపోయినా, ఎప్పటికపుడు మూత్రాశయంలో చేరిన నీటిని తొలగించివేయాలి. బిడ్డ పుటుకతో యోని బాగా సాగటం, వాపు లేదా చీరుకుపోవడం జరుగుతుంది. క్రమేణా వాపు మాయమవటంతో ఇక మీరు చేసే వ్యాయామాలు శరీరం పూర్వస్ధితి చేరటానికి తోడ్పడతాయి. యోనిలో ద్రవాలు తగ్గుతాయి. రక్తస్రావం లో అధిక నీరు వస్తూ, పింక్ కలర్ లో వుంటుంది. డెలివరీ తర్వాత బిడ్డకు పాలు పట్టటంపొట్టలో నొప్పి, వాపు రావచ్చు. స్తనాలు ఉబ్బుతాయి, మెత్తపడటం లేదా గట్టి అవటం కూడా జరిగి బరువెక్కుతాయి. బిడ్డకు తరచుగా పాలు ఇస్తూవుంటే, కొవ్వు కరిగి సాధారణ స్ధితికి వస్తాయి. నిద్రలేమి, మానసిక వ్యధ, చికాకు సహజంగా వుంటాయి. తల వెంట్రుకలు ఊడటం, కొద్దిపాటిగా చర్మం నలుపెక్కటం వంటివి కూడా ఈ దశలో వుంటాయి.



Click it and Unblock the Notifications
