Latest Updates
-
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు!
మహిళకు బాలింత దశ ఎపుడు మొదలవుతుంది?
Post Natal
oi-Nageswara
By B N Sharma

ప్రతి మహిళ అనుభవాలు వేరు వేరుగా వుంటాయి. మహిళకు గత అనుభవాలు తల్లిగా రూపొందిస్తాయి. వీటిలో తన బేబీ గురించి, ఆమెకు కావలసిన సహాయం గురించి అధికంగా వుంటాయి. మహిళలు సాధారణంగా ఒక కొత్తబిడ్డకు తల్లి అవటం ఒక సవాలుగా తీసుకుంటారు. తాము పూర్తిగా ఈ క్రమంలో అలసిపోతారు. ఇది సాధారణ సమస్య.
కొంతమంది తల్లులు ఎవరి సహాయత లేనివారు ఒంటరితనం కూడా భావిస్తారు. తాము ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. అది వారి సమయం, స్వేచ్ఛ లేదా నియంత్రణ వంటివిగా వుంటాయి. అయితే మహిళలు ఒకసారి తమ బేబీకి త్లి అయినట్లు భావిస్తే, వారికిగల సవాలు తాము ఎదుర్కొన్నట్లే భావిస్తారు. మహిళలు తమ బాలింత దశను ఎదుర్కొనగలదు, జీవితంలోని ఆ దశ ఆనందాన్ని అనుభవించనూగలరు.
Comments
English summary
The Postnatal Woman: What to Expect | మహిళకు బాలింత దశ ఎపుడు మొదలవుతుంది?
Story first published: Friday, February 24, 2012, 17:28 [IST]
Other articles published on Feb 24, 2012



Click it and Unblock the Notifications