Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బాలింతల మనో వ్యాధి లక్షణాలు!
Post Natal
oi-Nageswara
By B N Sharma

- నిద్ర సమస్యలు. నిద్ర పోలేకపోవటం లేదా తెల్లవారుఝామునే మెళుకువ రావటం మరల నిద్ర పట్టకపోవటం.
- అకారణంగా చిన్న విషయాలకు కూడా ఏడుస్తారు.
- తిండి సరిగ్గా తినలేరు లేదా అధికంగా తినేస్తూ వుంటారు.
- శారీరక నొప్పులు. తలనొప్పి, పొట్టనొప్పి, చూపు మందగించటం. ఏదో పెద్ద సమస్య వున్నట్లు భావించటం జరుగుతుంది.
- లేచి ఏ పని చేయాలన్నా నిరుత్సాహం. ఎన్నో పనులు నిలబడిపోయాయన్న భావన. ఆందోళన. ప్రశాంతంగా వుండలేకపోవుట.
- ఒంటరి భావన. బయటకు వెళ్ళి వేరే వారిని కలువలేకపోవుట
- రతిపట్ల ఆసక్తి లేకపోవుట
- తప్పు చేశామన్న భావన
- బేబీపై అధిక శ్రధ్ధ లేదా బేబీ తనది కాదనుకోవడం.
- తెలియని భయం, వింత ప్రవర్తన లేదా తనకు తన బేబీకి ఏదో ఆపద వస్తోందన్న భావన.
Comments
English summary
What are the Symptoms of Postnatal Depression? | బాలింతల మనో వ్యాధి లక్షణాలు!
Story first published: Monday, March 5, 2012, 17:12 [IST]
Other articles published on Mar 5, 2012



Click it and Unblock the Notifications
