Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
గర్భవతులకు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

1 కప్పు ఖర్జూర పండు, 4 నానపెట్టిన ఫిగ్ పండ్లు, అర కప్పు నానపెట్టి పెచ్చు తీసిన బాదంపప్పు, అర కప్పు పెచ్చు తీసిన పిస్తా, అర కప్పు జీడిపప్పు, 5 కిస్మిస్ పండ్లు, ఒక కప్పు పాలు, ఒక స్కూపు వనిలా ఐస్ క్రీమ్, 2 లేదా 3 టేబుల్ స్పూన్లు తేనె కొద్దిగా యాలుకలు తీసుకోండి. వీటితో తయారు చేసిన మిల్క్ షేక్ రెండు సార్లు తాగచ్చు.
పై పదార్ధాలన్ని మిక్సర్ లో వేసి బాగా మిక్స్ చేయండి. యాలకుల పొడి చల్లండి. దీనిని వేడిగా లేదంటే చల్లగా తాగవచ్చు. బిడ్డ పుట్టేటంతవరకు గర్భవతి స్త్రీ దీనిని తాగుతూంటే తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: pregnancy and parenting prenatal healthy recipes ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ ఆరోగ్య పానీయాలు
English summary
Dry Fruit Milkshake - Recipe For Pregnant Women | గర్భవతులకు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్!
Story first published: Monday, October 3, 2011, 8:16 [IST]
Other articles published on Oct 3, 2011



Click it and Unblock the Notifications











