Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
గర్భం ధరిస్తే...మహిళలలో మార్పులు!

పిరియడ్ ఆగుతుంది - ప్రెగ్నెన్సీ వచ్చిందనటానికి మొదటి నిదర్శనం మహిళకు ప్రెగ్నెన్సీ ఆగి కొద్దిపాటి అనారోగ్యం కలుగుతుంది.
స్తనాలు, చనుమొనలు మెత్తబడతాయి. స్తనాలు ఉబ్బి, ముట్టుకుంటే నొప్పి అనిపిస్తాయి. ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీ ఎదిగే కొద్దీ మరింత అధికమవుతాయి.
చనుమొనల చుట్టూ వుండే చర్మం మరింత నల్లబడుతుంది. ఆ నలుపు కొద్దిపాటిగా వ్యాపిస్తుంది. చనుమొనల చుట్టూ వున్న రక్తనాళాలు కూడా బాగా కనపడుతూంటాయి. చనుమొనల చుట్టూ చిన్న చిన్న బుడిపెలవంటివి ఏర్పడతాయి. ఇవి చనుమొనల భాగాలకు బిడ్డ పాలు తాగేటపుడు రాపిడి లేకుండా జిడ్డును ఏర్పరుస్తాయి.
తరచుగా మూత్ర విసర్జన కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత కొద్దిపాటిగా పెరుగుతుంది. గర్భంలో పిండం కదలికలతో కొద్దిపాటి రక్తస్రావం కూడా అయ్యేటందుకు అవకాశాలున్నాయి. మహిళకు వెన్ను క్రింది భాగంలో నొప్పి వస్తుంది. అలసట కలుగుతుంది. శరీర శ్రమ చేయలేదు. వికారం వంటివి కలుగుతాయి. దీనికి గాను ఆమె ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం, ఇష్టమైన పదార్ధాలు తినడం వంటివి చేయాలి. తినాలనే కోరికలు పెరుగుతాయి. తరచుగా చికాకుగా వుంటుంది. అటువంటపుడు భాగస్వామి ఆమెకు కొంత మనోల్లాసం కలిగించాలి.



Click it and Unblock the Notifications
