Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
పిల్లలు పుట్టకుండా? ఏం చేస్తున్నారు?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

అసలు ఈ గర్భ నిరోధక మాత్రలు ఎందుకు వేస్తారు? ఈ మాత్రలలోని హర్మోన్లు గర్భాశయాన్ని అండాలను నియంత్రిస్తాయి. ఈ మాత్రలలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరోన్ వంటివి వుండి ఒవ్యులేషన్ లేదా అండోత్సర్గాన్ని నిలుపుచేస్తాయి. గర్భాశయంలో అండం వుండదు కనుక స్త్రీ గర్భం ధరించలేదు.
ఈ చిన్న మాత్రలు ఎలా పని చేస్తాయి? వీటిని ప్రొజెస్టోజన్ ఓన్లీ పిల్ అంటారు. దీనిని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవాలి. ఈ పిల్స్గర్భాశయంలోని సెర్విక్స్ చుట్టూ మ్యూకస్ అధికం చేస్తాయి. దీనితో అది గట్టిపడి పురుషుడి వీర్యం లోపలికి రాకుండా, అండానికి అందకుండా చేస్తుంది. అంతే కాదు గుడ్డు రిలీజ్ కాకుండా కూడా ఆపేస్తుంది. దానితో ఇక మహిళలకు గర్భం ధరించడమనేది వుండదు.
Comments
English summary
Important Facts Birth Control Pills గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడితే?
Story first published: Friday, December 23, 2011, 12:48 [IST]
Other articles published on Dec 23, 2011



Click it and Unblock the Notifications