Latest Updates
-
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి
ప్రెగ్నెన్సీ సమయంలో రతి నిషిద్ధమా?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

అయితే డాక్టర్లు కొన్నిసమయాలలో రతిక్రీడలు తగ్గించాలని లేదా ఆపివేయాలని కూడా సలహాలిస్తారు. అటువంటి సూచనలు ఏ ఏ సమయాలలో ఇస్తారనేది పరిశీలించండి.
- ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ కొద్దిపాటి రక్తస్రావంతో వున్నపుడు,
గర్భంలోని శిశువుకు గల బొడ్డుతాడు గర్భాశయం కింది భాగంలో వున్నపుడు,
- నెలలు నిండకుండానే బిడ్డ పుట్టేస్తుందనుకున్నపుడు,
- గర్భ విచ్ఛిన్నం జరిగినపుడు మొదటి రెండు నెలలవరకు అంగప్రవేశం చేయరాదని
- లేదా గర్భాశయంలో నీరు బాగా వుండి బిడ్డకు ఇన్ ఫెక్షన్ సోకుతుందనుకున్నపుడు వైద్యులు సెక్స్ చేయరాదని సూచిస్తారు.
Comments
English summary
Medical Reasons Not to Have Romance | ప్రెగ్నెన్సీ సమయంలో రతి నిషిద్ధమా?
Story first published: Saturday, December 31, 2011, 16:52 [IST]
Other articles published on Dec 31, 2011



Click it and Unblock the Notifications
