Latest Updates
-
పాలక్, బీట్రూట్తో పరోటా.. ఆ మధ్యలో పనీర్ స్టఫ్ చేస్తే ఒకటికి రెండు తినాల్సిందే.! -
మీ పిల్లలు హైట్ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.! -
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు! -
జూన్ 9 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. నేటి ప్రత్యేకతలు ఇవే! -
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
కాబోయే మమ్మీ.....బరువు పెరగద్దు... ప్లీజ్!
Pre Natal
oi-Nageswara Sharma
By B N Sharma

ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావంతో గర్భ నిరోధం జరుగుతుందని తద్వారా ఊబకాయం, డయాబెటిస్తో బాధపడే మహిళల్లో అధిక శాతం గర్భం దాల్చడం అసాధ్యమవుతుందని యూనివర్శిటీ ఆఫ్ హుల్ ప్రొఫెసర్ జో లిరోయ్ తెలిపారు.
జీర్ణ వ్యవస్థలో రుగ్మతలు, ఊబకాయం, డయాబెటిస్లతో బాధపడే మహిళలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తెలియవచ్చిందన్నారు. జీర్ణ వ్యవస్థలో రుగ్మతలు కల మహిళల శరీరంలో అధిక శాతం కొవ్వు పదార్థాలు దాగివుంటాయని తద్వారా ఫాటీ యాక్సిడ్స్ వల్ల గర్భంలోని శిశువు పెరిగేందుకు వీలుండదని ఆ అధ్యయనంలో తేలింది.
Comments
Read more about: pregnancy amp; parenting obesity fatty acids ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ అధిక బరువు ఫ్యాటీ యాసిడ్స్
English summary
Obesity causes delayed Pregnancy | కాబోయే మమ్మీ.....బరువు పెరగద్దు... ప్లీజ్!
Story first published: Saturday, August 20, 2011, 13:19 [IST]
Other articles published on Aug 20, 2011



Click it and Unblock the Notifications