Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
గర్భవతుల్లో గుండెపోటు!

దీని లక్షణాలు ఎలా వుంటాయంటే....
ఛాతీలో నొప్పి,దృష్టి మందగించటం లేదా వికారం, తెలివితప్పటం, గుండెవేగంగా కొట్టుకోవడం, వణుకు, అర్ధం లేని భయం, అధికంగా చెమట, చలిగాను లేదా వేడిగాను భావించటం, గాలి ఆడకపోవటం, శ్వాస కష్టమవటం మొదలైనవి వుంటాయి.
ఈ లక్షణాలు కనపడగానే చికిత్సగా....
మీలో ప్రెగ్నెనన్సీ పట్ల కలిగే భయం ఎంతో అసౌకర్యంగాను బిడ్డకు హాని కరంగా కూడా వుంటుంది. అందుకని వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. సరైన వైద్యం అందితే, ఈ పోటు తీవ్రత తగ్గుతుంది. ప్రధానంగా వీరు పాజిటివ్ గా ఆలోచన చేయటం, ఆత్మ విశ్వాసం కలిగి వుండటం కావాలి. గర్భంతోపాటు కొత్త భాధ్యతలు వచ్చాయని కూడా ఆమె భయపడుతూ వుంటుంది.
గర్భవతికి వచ్చే ఈ సమస్యను నివారించాలంటే నిపుణులు కాగ్నిటివ్ బిహేవియరల్ ధిరపీ(సిబిటి) అనే వైద్యాన్ని చేస్తారు. ఈ వైద్యం చాలా సురక్షితమైంది. ఇందులో బేబీకి హాని కలిగించే మందుల వాడకం వుండదు. మానసిక అస్ధిరతలు తొలగించటం ద్వారా, లేదా నియంత్రించటం ద్వారా అట్టి గుండె పోటు తగ్గించవచ్చు. వీరికి ప్రతిరోజూ శ్వాస సంబంధిత వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి. గర్భవతి తనకుగల భయాలను భర్తతో లేదా ఇతర సన్నిహితులతో షేర్ చేసుకుంటే కూడా పరిస్ధితి అదుపులో వుండగలదు. సవ్యమైన ఆలోచనలుంటే చాలు గర్భవతికి వచ్చే ఈ సమస్యలు నియంత్రించవచ్చు.



Click it and Unblock the Notifications