Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మాత్ర వేసినా గర్భం వస్తే.... ?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

గర్భ నిరోధక మాత్రల సైడ్ ఎఫెక్ట్ ఎలా వుంటుంది? నెలసరి పిరీయడ్స్ పొందటంలో క్రమం తప్పుతుంది. ఒక్కొక్కపుడు కొంతమందిలో పిరీయడ్ ఆగిపోతుంది. స్తనాలు బాగా మెత్తపడతాయి. మీ మనోభావాలలో అసౌకర్యం, కోపం, చిరాకు వంటివి కలుగుతూ వుంటాయి. వాంతి వచ్చే వికారం, తలనొప్పి, కళ్ళు బైర్లుకమ్మటం, కొద్దిపాటి డిప్రెషన్ వంటివి కూడా వుంటాయి. బరువులో మార్పు వస్తుంది.
గర్భనిరోధక మాత్ర ఒకసారివేస్తే, మీకు ఏడు రోజులవరకు పూర్తి రక్షణ నీయగలదు. గర్భనిరోధక మాత్రలు తీసుకునేటపుడు కూడా మీకు గర్భం వచ్చిందంటేఅది ట్యూబులర్ ప్రెగ్నెన్సీ కావచ్చు. అంటే గర్భాశయం బయట జరిగే అవకాశం వుంది. అటువంటి పరిస్ధితులలో మీకు పొత్తికడుపు దిగువ భాగంలో నొప్పి వస్తుంది. అపుడు తక్షణమే మీరు వైద్యులను సంప్రదించాలి.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Pills for stopping Pregnancy? | మాత్రలు మరిస్తే!
Story first published: Thursday, December 29, 2011, 14:04 [IST]
Other articles published on Dec 29, 2011



Click it and Unblock the Notifications











