Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పుట్టబోయేది బాబా లేక పాపా...ఊహించండి!

గర్భవతి అయిన తొలి రోజుల నుండే అంటే గర్భం కంటికి కనపడటంతోనే మీ బేబీ ఆడా? మగా? అనేది ముందుగానే తెలిపేయవచ్చు.
-పొట్ట కనుక పై భాగంలో అధికంగా పొడుచుకు వస్తే అది ఆడబిడ్డ పుడుతుందని, లేదా పొట్ట దిగువ భాగంలో బయటకు పొడుచుకు వస్తే మగబిడ్డ పుడతాడని చెప్పచ్చు.
-మీయొక్క పాలిండ్లు కనుక పెద్దవిగా తయారైతే,పుట్టబోయేది ఖచ్చితంగా ఆడపిల్లే!
మరో గుర్తుగా, తల్లి తినే ఆహారం బట్టి కూడా పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది చెపుతారు. -తల్లికనుక గర్భం సమయంలో అధికంగీ స్వీట్లు తింటే పుట్టేది ఆడపిల్లే నంటారు.
-ఎంగేజ్ మెంట్ రింగ్ ను ఒక దారంతో కట్టి సరిగ్గా మీ బొడ్డుపై చూపి అది గుండ్రంగా తిరిగితే ఆడ పిల్ల పుడుతుందని లేకుంటే మగ పిల్లాడే పుడతాడని చెపుతారు.
-మరో గుర్తింపుగా తల్లి గర్భవతిగా వున్నపుడు కనుక అధిక శక్తి కలిగి వుంటే మగబిడ్డ అని లేకుంటే ఆడపిల్ల అని కూడా చెపుతారు.
-గర్భవతి గతంలో కంటే ప్రశాంతంగా వుంటే పుట్టేది ఆడపిల్ల అంటారు.
-తల్లి కనుక చికెన్ లేదా ఇతర యానిమల్ ప్రొటీన్లు తరచుగా తినాలని సూచిస్తే మగ పిల్లవాడు పుడతాడు.
-తల్లి కనుక గతంలో కంటే తక్కువ ఉత్సాహంగా వుంటే ఆడపిల్ల పుడుతుందంటారు.
-గర్భవతిగా వున్నపుడు తరచు తలనొప్పి వస్తే, మగ పిల్లాడు పుడతాడంటారు.
-గర్భిణీ స్త్రీ మూత్రం పచ్చటి పసుపురంగులో వుంటే మగ బిడ్డ పుడతాడని, ఒక మాదిరి పసుపు రంగులో వుంటే ఆడపిల్ల పుడుతుందని చెపుతారు.
-చింతపండు వంటి పులుపు తినాలని భావిస్తే మగబిడ్డ పుడతాడంటారు.
కనుక, కాబోయే తల్లుల్లారా.......పైన తెలుపబడిన లక్షణాలు పరిశీలించి మీకు పుట్టబోయేది మగా ...ఆడా... అనేది నిర్ణయించుకోండి. మగ అయినప్పటికి, ఆడ అయినప్పటికి వారు పుట్టే మధుర క్షణాలు మీ జీవితంలో కలకాలం మధుర స్మృతులుగానే వుంటాయి.



Click it and Unblock the Notifications