Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
స్తనాలలో పాలు పడాలంటే...?

1. షుగర్ లెవెల్ - గర్భవతి మెంతులు తినేటపుడు జాగ్రత్తగా వుండాలి. రక్తంలో షుగర్ స్ధాయి తగ్గించే గుణం వీటికి వుంది. వాస్తవానికి వైద్యుని సలహాపై వీరు మెంతులు తినాలి.
2. హార్మోన్లను నియంత్రించి స్తనాలు పెద్దవైపోకుండా నియంత్రిస్తాయి. మెంతుల రసాన్ని డికాషన్ లా తాగాలి. ప్రసవం తర్వాత ప్రతిరోజూ వైద్యుల సలహాపై 3 నుండి 4 గ్రాముల మెంతులు తినడం మంచిది.
3. బిడ్డ తేలికగా పుడతాడు. - వైద్యుని సలహాపై ప్రతిరోజూ కొద్దిపాటి మెంతులు తింటే, ప్రసవం తేలికవుతుంది. గర్భాశయ సంకోచ వ్యాకోచాలు నియంత్రించబడతాయి.
4. తల్లిపాలు వృద్ధి అవుతాయి - మెంతులు తింటే...స్తనాలలో పాలు 500 శాతం పెరిగినట్లు పరిశోధకులు చెపుతున్నారు. రోజుకు మూడు సార్లు అతి కొద్దిగా తింటే చాలని చెపుతారు.
5. గర్భ విచ్ఛిన్నం - మెంతులు తింటే గర్భాశయ సంకోచ వ్యాకోచాలుంటాయి కనుక అది గర్భ విచ్ఛిన్నానికి కూడా తోడ్పడగలదు. కనుక వైద్యుల సలహాపై మాత్రమే గర్భవతులు మెంతులు తినాలి.



Click it and Unblock the Notifications
