Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
వ్యయం తక్కువ - సౌకర్యం ఎక్కువ?

గర్భవతి మహిళ దుస్తులు వీలైనంత మేరకు డిస్కౌంట్లు ఇచ్చే షాపులలో కొనుగోలు చేయండి. అవి చవకవైనప్పటికి సౌకర్యంవంతంగా వుండాలి. ఈ దశ దాటితే మహిళకు తర్వాత అవి పనికిరావు. లేదా గతంలో తల్లులైన దగ్గరి బంధువులెవరైనా వుంటే వారి దుస్తులు వాడినా బాగానే వుంటుంది. లేదా గతంలో మీరు కొని బాగాలూజ్ అయిపోయానాయని పక్కన పడేసిన దుస్తులు కూడా ఈ సమయంలో సౌకర్యం కొరకు ఉపయోగించవచ్చు. నైటీలు, ఎలాస్టిక్ దుస్తులు, యోగా పేంట్లు, లైక్రా లెగ్గింగులు, స్ట్రెచ్ పేంట్లు, స్వెట్టర్స్ వంటివి బాగుంటాయి.
ఇక లోదుస్తులుగా బికిని అండర్ వేర్ వంటివి సైజ్ చేసి వాడచ్చు. బ్రాసరీలు సాగేవిగా వుంటే బాగుంటుంది. ఈ దుస్తులు వీలైనంత ముందుగానే అలవాటు చేసుకోండి. కాళ్ళకు సన్నపాటి చదునైన చెప్పులు నడకకు తేలికగా వుండి బాడీని బేలన్స్ చేస్తాయి. ఓపెన్ స్లిప్పర్లు స్లిప్ షూస్ వంటివి మరింత సౌకర్యం మరియు ఆధునికంగాను వుంటాయి.
గర్భవతి మహిళ ఏదైనా పార్టీలకు వెళ్ళవలసి వస్తే, నలుపు లేదా గోధుమ రంగు దుస్తులు వీలైనంతవరకు పొట్ట కనపడకుండా చేస్తాతయి. తొడభాగం వరకు స్టోకింగ్స్ లేదా మేజోళ్ళు వంటివి వేస్తే ఫిట్ గాను ఆకర్షణీయంగాను కూడా వుంటుంది.



Click it and Unblock the Notifications
