Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
గర్భవతి మహిళల పని ప్రత్యేకత!

ఒక బాబు లేదా పాప ఈ లోకంలోకి వస్తోందంటే, గర్భవతి మహిళకే కాదు, ఆమె చుట్టు పక్కల వున్న వారికి సైతం అది శుభవార్తే. గర్భవతి అన్న వార్త తెలిస్తే చాలు, ఆమెకు ఎట్టి కష్టం కలుగకుండా చూసుకునేవారెందరో వుంటారు. ప్రత్యేక సౌకర్యాలు కలిపిస్తారు. ప్రభుత్వం సైతం గర్భవతి మహిళలకు కొన్ని చట్టాలు చేసి మహిళల ప్రత్యేక హక్కులను కాపాడుతోంది. కార్యాలయాలలో వారికి మెటర్నీటి లీవ్ ఇచ్చి డెలివరీ ఒత్తిడి నుండి మహిళను కాపాడతారు. మేటర్నీటి సెలవు సమయంలో ఆమెకు వేతనాలు కూడా చెల్లించబడతాయి.
ఇక ఇండ్లలో అయితే, మహిళ గర్భవతి అవటమనేది ఒక వేడుకగా భావించి ఆమెకు, ఆమె కోరే అన్ని రకాల రుచికర తిండ్లు తినిపించడం, ఏ మాత్రం కష్టం లేకుండా చూసుకోవడం చేస్తారు. గర్భవతి దశలో వుండే కష్టాలను మరిపించి ఆమె ఆనందంగా భావించేలా సంచరిస్తారు. గర్భం ధరించటమనేది మహిళలకు ప్రకృతి ప్రసాదించిన ప్రత్యేక హక్కు. తోటి మానవులుగా మహిళల హక్కులను గౌరవించడం ఆమెకు సౌకర్యం కలిగించటం మన ధర్మం.



Click it and Unblock the Notifications
