Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
మహిళలు వినేటందుకు ఇష్టపడని అంశాలు!

1. గర్భవతి అయిందని తెలియగానే....మనం దీనిని ప్లాన్ చేయలేదుకదా? గర్భం ఎలా వచ్చింది? అని అడగకండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి గర్భం కొన్ని మార్లు వచ్చేసే అవకాశం వుంది.
2. నేను ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్నాను. ప్రెగ్నెంట్ భార్యకు ఇది చెపితే, ఆమె కుంగిపోతుంది. ఆమె కదలలేని స్ధితిలో వుందని పని చేయలేదని గ్రహించండి. మీరు కనుక మీ ఆర్ధిక సమస్యలు చర్చించటం మొదలు పెడితే, బేబీపై మీ భాధ్యత లేదని భావిస్తుంది.
3. డెలివరీ తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళతావా? అని అడగకండి. బేబీ కోసమే ఆమెను ఇంట్లో వుండమన్నట్లు భావిస్తుంది.
4. బేబీ పుట్టిన తర్వాత ఉద్యోగానికి ఎపుడు వెళతావు? ప్రెగ్నెన్సీ లో పరిస్ధితి అనిశ్చితంగా వుంటుంది. ఇలా వేగిర పరచటానికి వీలు లేదు. మీరు ఇలా అడిగితే మీ ఆర్ధిక ఇబ్బందులు బేబీ కొరకు పంచుకోమని అడిగినట్లు భావిస్తుంది.
5. మనకు ఆర్ధిక భారం అయిపోతుంది. బేబీ విషయంలో భారం అనే మాటను ఉపయోగించకండి. చాలామంది పురుషులు, ఈ మాటకు అర్ధం తెలియకుండానే వాడేస్తారు. కాని దాని ప్రభావం ఆమె మైండ్ పై పడుతుంది.
6. ఈ బరువు అంతా ఎప్పుడు తగ్గిపోతుంది? ఆమె ప్రెగ్నెన్సీ తోనే చాలా కష్టంగా భావిస్తూంటుంది. ఇక మీరు ఇటువంటి ప్రశ్నలు వేస్తే, మీరు ఆమెను అందంగా భావించటం లేదని భావిస్తుంది.
7. ఏదైనా ఎమర్జెన్సీ వుంటే పిలువు. ఎమర్జెన్సీ లేకున్నా ఆమె మిమ్మల్ని ఎందుకు పిలవరాదు. ఎమర్జెన్సీనే కాదు వేరే విధంగా ఆమె మిమ్మల్ని సంప్రదించవచ్చు.
ఆమె మానసిక ఆరోగ్యం గర్భవతిగా వున్నపుడు ఎంతో ప్రధానం కనుక ఈ విషయాలు ఆమెతో చెప్పవద్దు.



Click it and Unblock the Notifications
