Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
రహస్య భాగాల వెంట్రుకలు తీయాలంటే....!

1. మిర్రర్ లో చూస్తూ - అద్దంలో చూసుకుంటూ వెంట్రుకలు తొలగించుకోండి. షేవర్ ఉపయోగించకండి. ట్రిమ్మర్ ఉపయోగించి యోని పైభాగ వెంట్రుకలు తొలగించండి.
2. క్రీములు రాసి - ట్రిమ్మర్ల కంటే కూడా క్రీము రాసి వెంట్రుకలు తొలగించడం తేలిక. జననాంగభాగంపై చుట్టూ హెయిర్ రిమూవింగ్ క్రీము రాసి, అలానే వుంచి 10 లేదా 15 నిమిషాల తర్వాత తుడిచేయండి.
3. శుభ్రత - ప్రెగ్నెన్సీ సమయంలో యోని అనేక మార్పులకు గురవుతుంది. కనుక ఈ భాగం ఎల్లపుడూ పరిశుభ్రంగా వుండేలా చూసుకోండి. వెంట్రుకల తొలగింపుకు ఆధునికంగా వచ్చే వ్యాక్స్ వంటివి ఈ సమయంలో వాడకండి.
4. చేతికందకపోతే - వెంట్రుకలు చేతికందకపోతే, అత్యంత సన్నిహితులను కోరండి. పసుపు రాసి లేదా కొబ్బరి నూనెతో మర్దన చేస్తే ఆ భాగాలలో వెంట్రుకల ఎదుగుదల తక్కువవుతుంది.
5. లేజర్ వైద్యం - లేజర్ వైద్యంతో ఈ భాగం వెంట్రుకలను, రెండు లేదా మూడు సిటింగ్ లలో కుదుళ్ళతో సహా శాశ్వతంగా తీసేయవచ్చు. కాని ఖర్చుతో కూడిన పని.



Click it and Unblock the Notifications
