Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతికి ఏ రకమైన ప్రయాణాలు అనుకూలం?
Pre Natal
oi-Nageswara
By B N Sharma
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/pre-natal/2011/is-travel-during-pregnancy-safe-200911-aid0181.html">« Previous</a></li></ul>

మొదటి త్రైమాసికంలో తక్కువ దూరాలకు కారు ప్రయాణం మంచిదే. ఈ దశలో ఆటో రిక్షా లేదా జీపు వంటి ఎక్కువ కుదుపుల నిచ్చే వాహనాల వలన గర్భ విచ్ఛిన్నం వుండగలదు కనుక వీటిని ఉపయోగించకపోవటం మంచిది. గర్భవతి ప్రయాణాలు ఏ సమయంలో చేయాలి? ఎలా చేయాలి అనేది పూర్తిగా వారి వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ఆధారపడి వుంటుంది.
ఇప్పటికే గర్భ విఛ్చిన్న రికార్డు కనుక మీకు వున్నా, నెలలు నిండినా, లేదా 35 40 వారాల మధ్య వున్నా లేక డయాబెటిక్ లేదా రక్త పోటు కలిగినవారైనా మరే ఇతర కారణంచే హై రిస్కు కలిగిన వారైతే మీరసలు ప్రయాణించకపోవటం మంచిది. మీ డాక్టర్ ను సంప్రదించి మాత్రమే ప్రయాణాలు చేయండి.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/pre-natal/2011/is-travel-during-pregnancy-safe-200911-aid0181.html">« Previous</a></li></ul>
Comments
Read more about: pregnancy amp; parenting prenatal women ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ ప్రినేటల్ మహిళలు
English summary
Which Mode Of Travel During Pregnancy Is Safe? | గర్భవతికి ఏ రకమైన ప్రయాణాలు అనుకూలం?
Story first published: Tuesday, September 20, 2011, 10:21 [IST]
Other articles published on Sep 20, 2011



Click it and Unblock the Notifications