Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
సౌకర్యమే ప్రధానంగా గర్భవతి దుస్తులు!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

1. ఎలాస్టిక్ లేదా పక్క ఓపెనింగ్ దుస్తులు - ఆమె వేసే సల్వార్లు, కుర్తీలు, పొడవైన టాప్ లు వంటివి పక్క ఓపెనింగ్ తో వుంటే బాగుంటుంది. వీటిని ధరించటం లేదా తీసివేయటం తేలికగా వుంటుంది.
2. లెగ్గింగ్స్ మరియు జెగ్గింగ్స్ - ఈ పేంట్లు మహిళకు ఈ సమయంలో చాలా సౌకర్యం. అవి సాగుతాయి. కాటన్, లైక్రా దుస్తులు బాగా మన్నుతాయి. ఇవి తేలికగా వుండి అన్ని రంగులలోను దొరుకుతాయి. జీన్సుకు అలవాటుపడ్డ వారికి ఇవి బాగుంటాయి. వీటిని ఏ రకమైన షర్టు లేదా టాప్ తో అయినా సరే ధరించవచ్చు.
3. లైక్రా మరియు ప్యూర్ కాటన్ టీ షర్టులు - లైక్రా దుస్తులు చాలా సాగుతూ ఏ శరీరానికైనా సరిపోతాయి. నేటి రోజుల్లో టీ షర్టులు ఫ్యాషన్ గానే వున్నాయి. ఖరీదు తక్కువ.
4. చీరలు - చాలామంది మనదేశంలో చీరలు ధరించటానికి ఈ సమయంలో ఇష్టపడతారు. పొట్ట ఎంత పెరిగినా వీటి అమరిక బాగానే వుంటుంది. బేబీని ప్రసవించిన తర్వాత కూడా చీర బాగానే వుంటుంది.
Comments
English summary
5 Best Apparels During & After Pregnancy | సౌకర్యమే ప్రధానంగా గర్భవతి దుస్తులు!
Story first published: Saturday, February 25, 2012, 10:02 [IST]
Other articles published on Feb 25, 2012



Click it and Unblock the Notifications
