Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
తాగితే తంటా...తాగకుంటే మంటా?

గర్భ విచ్ఛిన్నం ఎందుకు అవుతుంది?
1. గర్భవతిగా వున్నపుడు ఆల్కహాలు తాగటం - గర్భవతి తాను ఏది తాగితే అది ఏది తింటే అది కడుపులోని బిడ్డకు చేరుతుంది. తాగే ఆల్కహాలు లోపల వున్న బేబీకి రక్తం ద్వారా అందుతుంది. బేబీ శరీరానికి అందుతుంది. నష్టం కలిగించి విచ్ఛిన్నానికి దోవతీస్తుంది.
2. జబ్బు పడటం - అప్పటికే తల్లి ఏ జబ్బు కలిగా వున్నా కూడా గర్భ విచ్ఛిన్నానికి దోవతీస్తుంది. ప్రత్యేకించి డయాబెటీస్ వ్యాధి ప్రమాదకరమైంది. రక్తపోటు కూడా మరో ప్రమాదకరమైన వ్యాధే. ఈ రోగాల క్రిములు అపుడే ఎదుగుతున్న బేబీ శరీరంపై దుష్ప్రభావాన్ని అధికంగా చూపి విచ్ఛిన్నానికి లేదా కడుపులోనే బిడ్డను చంపేయటానికి దోవతీస్తాయి.
3. హార్మోన్ల అసమతుల్యత - కడుపులోని పిండానికి పోషకాహారాలను అందించే ప్రొజెస్టిరోన్ హార్మోన్ కొంత మంది మహిళలలో బలహీనంగా వుంటుంది. ఇది గర్భాశయాన్నించి పిండాన్ని వేరు చేస్తుంది. దాంతో గర్భవిచ్ఛిన్నం అయ్యే ప్రమాదముంది.
4. వ్యాధినిరోధక సమస్య - బేబీలో తండ్రి నుండి పొందిన కొన్ని కణాలుంటాయి. సాధారణంగా తల్లినుండి సంక్రమించే వ్యాధినిరోధక సిస్టం వీటిని అంగీకరిస్తుంది. కాని కొంతమంది మహిళలలో కడుపులో ఏర్పడిన పిండాన్ని ఈ వ్యాధి నిరోధక వ్యవస్ధ అంగీకరించక దాని యాంటీ బాడీస్ తో పిండంపై దాడిచేసి గర్భ విచ్ఛిన్నానికి దోవతీస్తుంది.



Click it and Unblock the Notifications
