Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
మహిళ గర్భంలోని పిండం గర్భందాటితే?
Pre Natal
oi-Nageswara
By B N Sharma
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/pre-natal/2012/abortion-its-bad-effects-o-004135.html">« Previous</a></li></ul>

1. మహిళ జననాంగంనుండి రక్త స్రావం ఏర్పడుతుంది. రక్తస్రావం మొదటి 12 వారాలలో సహజమే. అయితే 14వ వారంలో అయ్యే రక్తస్రావం ప్రమాదకరం. వైద్యుడిని సంప్రదించండి.
2. విపరీతమైన నొప్పి జననాంగంలో, కడుపులో, వెన్ను పైనా ఏర్పడుతుంది. జననాంగంనుండి రక్తస్రావం అయిన వెంటనే ఇది ఏర్పడుతుంది.
3. ఇతర లక్షణాలు - అకస్మాత్తుగా బరువు కోల్పోవటం, విపరీత అలసట, వికారం, రొమ్ములు మెత్తబడటం, గుండె వేగం అవటం. ఈ లక్షణాలు కనపడితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
గర్భాన్ని ఎలా నిలుపుకోవాలి?
1. ఆరోగ్యవంతమైన పోషక ఆహారాలు తీసుకోండి. పండ్లు, కూరగాయలు, పాలు మొదలైనవి సూచించదగినవి. కొవ్వు పదార్ధాలు వదిలేయండి.
2. కాఫీ, టీ వంటివి ఏది తాగినా వెంటనే ఒక గ్లాసు నీరు కూడా తాగండి. ఇది వాటిలో వుండే హానికర పదార్ధాలను తొలగిస్తుంది.
3. ఒత్తిడి తొలగించుకోండి. ఒత్తిడి ఏ మాత్రం వున్నా అది బేబీకి హానికరమే. కనుక వ్యతిరేక ఆలోచనలు మాని విశ్రాంతి తీసుకోండి. గర్భవతి దశలో మీరు ఏమి చేసినా దాని ప్రభావం బిడ్డపై వుంటుంది.
4. యోగా - యోగా చేయటం అన్ని సమస్యలకు పరిష్కారం. విశ్రాంతినిచ్చే ప్రాణాయామం వంటివి బాగా సహకరిస్తాయి. యోగా శిక్షకుడి సహాయంతో యోగా చేసి లబ్ది పొందండి.
5. అతిగా పని చేయవద్దు. శరీరాన్ని కష్టపెట్టవద్దు. ఇది ఒత్తిడి కలిగిస్తుంది. బేబీకి హాని కలిగిస్తుంది. వ్యాయామాల్లో తరచుగా విశ్రాంతి నివ్వండి.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/pre-natal/2012/abortion-its-bad-effects-o-004135.html">« Previous</a></li></ul>
Comments
English summary



Click it and Unblock the Notifications
