Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
అబ్భా... చిలిపి...ఈ వయసులోనా? నావల్ల కాదు...!

మహిళలు సైతం ఉద్యోగ, వ్యాపారాలంటూ సమాజంలో తమకంటూ ఒక కెరీర్ ఏర్పరచుకుంటున్నారు. సంపాదనా పరులయ్యారు. వారి భాధ్యతలు వారికి బాగా తెలియడంతో, యువతికి సంపాదనలు ఏర్పడటం లేదా సంపాదనలకు అవసరమైన విద్య ఆమె పొందటం చేసిన తర్వాత మాత్రమే వివాహాలను తలపెడుతున్నారు. గతంలో కొత్తగా పెళ్ళి చేసుకునేవారందరూ 30 ఏళ్ళు వచ్చే సరికి తల్లి అయిపోవాలని అప్పటికి శరీరం బలంగా వుండి యోని ద్వారానే జననం తేలిక అని అనేవారు.
మరి నేడు ప్రేమ, పెళ్ళి మొదలయిన అంశాలలో సమాజంలో మారిన పరిస్ధితుల కారణంగా గర్భం ధరించటానికి సరైన వయసు ఏదో పరిశీలిద్దాం. గర్భం ధరించటానికి సరైన వయసు అంటూ లేదు. అయితే మహిళ 30 లేదా 32 సంవత్సరాల వయసు వచ్చే సరిగి ధరించటం శ్రేష్టం. 35 సంవత్సరాల వయసు పైబడితే గర్భం ధరించే అవకాశాలు సన్నగిల్లుతాయి. గర్భం ధరించినా, కొన్ని సమస్యలు పుట్టే బిడ్డకు రావచ్చు. 35 సంవత్సరాల వయసు పైన గర్భం ధరించాలనుకునేవారు వైద్యుల సలహాపై పొందటం మంచిది.
పెళ్ళి కనుక త్వరగా అంటే 21 ఏండ్లకే అయిపోతే, ఆ మహిళ 27 సంవత్సరాలు వచ్చేసరికి లేదా 30 లోపుగా బిడ్డను కనేయవచ్చు. భాగస్వామి లేటుగా దొరికితే మరి ప్రణాళిక మారాల్సిందే. వారికి ఫెళ్ళి అవటం, జీవితంలో స్ధిరపడటం ఆపై మాత్రమే పిల్లల్ని కనటం చేయాలి. కొంతమంది మహిళలు ప్రెగ్నెన్సీ అంటే చాలా భయపడతారు. దీనికిగాను భాగస్వామి సహకారం అవసరం. నేటి యువతులు ఉద్యోగాలు, వ్యాపారాలవంటి ఇతర పనులలో కూడా వున్నారు కనుక వీరికి 30 ఏళ్ళవయసుకి పిల్లలుపుడితే సరైనదనే చెప్పాలి. 35 సంవత్సరాల వయసు పైబడితే రక్తపోటు, షుగర్ వ్యాధి సమస్యలు వచ్చి బేబీకి హాని కలిగించే అవకాశం వుంది.
జీవితంలో స్ధిరపడటానికి సమయం ఎలా వుంటుందని భావిస్తామో అదే విధంగా గర్భం ధరించటానికి, బేబీ పోషణ చేయటానికి సరైన సమయం కూడా వుంటుందని గ్రహించండి.



Click it and Unblock the Notifications
