Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొదటి త్రైమాసికంలో గర్భవతి కలలు!

2. మీ మొదటి మూడు నెలల గర్భంలోను పెద్ద పిల్లల గురించి కలకనటమే కాదు వారిలో మీ చిన్నతనాన్ని కూడా చూసుకుంటారు. దీనికర్ధం మీ బేబీ మీలానే వుండాలని, బేబీ గురించి ఆలోచిస్తూ మీ చిన్నతనాన్ని గుర్తుతెచ్చుకుంటారు.
3. గత సంబంధాల కలలు కూడా వస్తాయి. మీరు మీ చిన్నతనంలో ప్రేమించి అనేక కారణాలుగా పెళ్ళి చేసుకోలేకపోతే వారికి సంబంధించిన కలలు కూడా వస్తాయి. ఇవి వివిధ రూపాలలో మీకు కనపడతాయి. ఈ కలలకు అర్ధం, మీరు ఇక ఆ వ్యవహారాలు మరచిపోవాలని, భాధ్యతగల కొత్త తల్లిగా వ్యవహరించాలని గుర్తుచేయటం.
4. భవనాలు, కార్లు కనపడుతూంటాయి. భవనాలు కనపడటమనేది పెరుగుదలకు చిహ్నం. మీ కలలో వచ్చే భవనాల సైజులు, మీ ప్రెగ్నెన్సీ సమయంతోపాటు మారుతుంటాయి. కార్లు కనపడటమనేది మీరు జీవితంలో కొన్ని దశలు దాటుతున్నారని అర్ధం. లగ్జరీ కార్లు కనపడితే, జీవితం హాయిగా సాగిపోతోందని అర్ధం. పెద్ద పెద్ద ట్రక్కులు కనపడితే, మీరు రాబోయే మీ జీవితంలో స్ధిరపడేందుకు సతమతమవుతున్నారని అర్ధంగా వుంటుంది.
5. నీళ్ళు వంటివి కూడా కలలలో కనపడతాయి. సముద్రాలు, నదులు, మొదలైనవి కనపడతాయి. వాటిలో మీరు తేలుతున్నట్లు వుంటుంది. అలలు ఒడ్డున ఎగిసిపడుతున్నట్లు కల వస్తుంది. దీనికి అర్ధం మీకు పుట్టబోయే బేబీ మీ గర్భంలోని ఉమ్మనీరులో తేలియాడుతోందని చెప్పాలి. మీలోని ఈ నీరు బయటకు వచ్చేస్తుందనే భయంకూడా మీకు కలుగుతోందని అర్ధం చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications