Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఉప్పు తింటే గర్భవతి శరీరం ఉబ్బుతుందా?

గర్భవతి ఇద్దరు మనుషుల ఆహారం తినాలనేది ఒక అపోహ. ఇద్దరి కొరకు తినినప్పటికి అందులో ఒకరే కొద్ది బరువు పెరుగుతారు. గర్భవతి అయితే ఆమెకు 300 నుండి 300 కేలరీలు అదనంగా తీసుకుంటే సరిపోతాయి. నెలలు నిండితే 500 కేలరీలవరకు వుంటే సరిపోతుంది.
ఉప్పు తినరాదు అది శరీరాన్ని ఉబ్బిస్తుంది. అనేది ఒక అపోహ. ఉప్పుకూడా ఒక పోషకాలు కలిగిన ఆహారం. ఉబ్బుతారన్న కారణంగా దానిని ఆహారంనుండి తీసివేయరాదు. గర్భవతికి వచ్చే ఉబ్బుతనం వేరే ఆహారాలవలన కూడా కావచ్చు. తగినంత ప్రొటీన్ మరియు నీరు కూడా అవసరం. ఉప్పు రుచికి తగినంత తింటే హాని కాదు.
బరువు జాగ్రత్తగా చూసుకోవాలి - పెరిగిన బరువు మీ ఆరోగ్యాన్ని పాడుచేయదు. అయితే జంక్ ఆహారం వలన బరువు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యకర ఆహారాలు సరైన మరిమాణంలో తినండి. బరువుపై శ్రధ్ధ పెట్టక, తినే ఆహారం ఆరోగ్యమో కాదో చూసుకోండి.
బేబీ తన అవసరం మీ నుండి తీసుకుంటుంది - బేబీ ప్రొటీన్లతో ఏర్పడుతుంది. అది అధికంగా తనలో నిల్వ చేసుకోలేదు. మీరు తగినంత ప్రొటీన్ తీసుకోపోతే, మీ కణ జాలంనుండి అది తీసుకోబడి బేబీని తినిపించటానికి గాను మీరు శారీరకంగా తగ్గిపోతారు. బేబీకి ప్రొటీన్ మాత్రమే కావాలి అది మీరు తీసుకునే ఆహారంనుండి అందుతుంది. మీ కొవ్వు బేబీకి చేరదని గుర్తుంచుకోండి. ప్రొటీన్లు మాత్రమే చేరతాయి.
బరువు ఎక్కకుండా తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవాలి - ఇది ఒక తప్పు అభిప్రాయం. శరీర జీవక్రియ జరగాలంటే కొవ్వుకల ఆహారం తీసుకోవలసిందే. గర్భవతికి తక్కువ కొవ్వు ఆహారం, తక్కువ ప్రొటీన్ల ఆహారం తినటం ప్రమాదకరం కూడానని గ్రహించండి. కొవ్వు అధికంగా వున్నప్పటికి అది మీలో నిల్వ వుండి బేబీ జననం తర్వాత మీ శారీరక అవసరాలకు ఉపయోగిస్తుంది.



Click it and Unblock the Notifications
