Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గర్భిణీ మహిళకు మూడవ త్రైమాసికంలో కలలు!

మూడవ త్రైమాసికంలో సాధారణంగా దిగువ రీతిలో కలలు వస్తూంటాయి.
1. మీకు కలగబోయేది బేబీయా లేక బాబా అనే సందేహం వుంటుంది. కనుక వీరికి అదే కల వస్తుంది. గర్భం ధరించింది మొదలు మహిళకు ఈ సందేహం వుంటుంది. అది ఇక చివరి దశకు వచ్చి ఈ త్రైమాసికంలో కలలరూపంలో వుంటుంది. చాలామంది పాప అని భావిస్తారు. దీనికి కారణంగా వారికి కలలలో ఎక్కువ పాప కనపడుతుంది.
2. బిడ్డ భవిష్యత్తుపై కూడా కలలు కంటారు. అవి బిడ్డకు వాస్తవమవుతాయని కూడా భావిస్తారు. కాని దీని వెనుక సైంటిఫిక్ రుజువులు ఏమీ లేవు. చనిపోవటం, వ్యాధులు లేదా హత్య మొదలైనవికూడా కలగా వస్తాయి. మీ బిడ్డ పెళ్ళి చేసుకోవడం లేక ఉన్నత విద్య పొందడం వంటివి కూడా వస్తాయి. ఇవన్ని మీ సబ్ కాన్షస్ మైండ్ లోని భావనలు మాత్రమే కలల రూపంలో వస్తూంటాయని గ్రహించండి.
3. మీకు కలలో పిల్లల పేర్ల పుస్తకాలు కనపడతాయి. పిల్లలకు పెట్టవలసిన పేర్లకొరకు చాలామంది పుస్తకాలను కొంటారు. అంతేకాదు, మీ ఆలోచనలలో బేబే కి ఏ పేరు పెట్టాలని వుంటుంది? కనుక అవే కలలలోకి వస్తూంటాయి. గర్భిణీ స్త్రీకి ఈ కలలు సాధారణం. సాధారణంగా అబ్బాయి పెడితే ఏ పేరు? అమ్మాయి పుడితే ఏ పేరు అని ఆలోచిస్తూంటారు. అవే కలలలోకి వస్తూంటాయి.
గర్భిణీ కి వచ్చే కలలు భవిష్యత్తుకు ఏ మాత్రం సూచనలు కావు. అవి మీ మనస్సులో వున్న అంశాలే కనుక వాటి గురించి ఆందోళన చెందనవసరం లేదు.



Click it and Unblock the Notifications
