Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ముందుగా సిద్ధపడితే అంతా తేలికే!

బిడ్డ పుట్టేముందు మీరు మానసికంగా, శారీరకంగా ఎలా సిద్ధం అవుతారో, అతనిని కూడా అదే విధంగా తయారు చేయాలి. బేబీపై అతను కూడా శ్రధ్ధ వహించేలా చేయాలి. అందుకు తగిన అవసరాలను సమకూర్చేలా చేయాలి. గర్భం ధరించాలంటే మీరు కూడా అధిక శ్రమ లేకుండా బిడ్డను కనదగిన వయసేనా అనేది నిర్ణయించుకోవాలి. కొద్ది రోజులు మీరు మీ పురుషుడు కలసి ఇంట్లో ఒక పిల్లాడు వున్నట్లుగానే ఊహించుకోండి. అదే రకంగా ప్రవర్తించి ఆనందించండి. దానితో కొంతవరకు భయాలు తీరిపోతాయి.
మీరు సిద్ధపడి, మీ పురుషుడిని ఈ విధంగా సిద్ధం చేసిన తర్వాత బిడ్డ పుట్టే ముందుగానే మీరిరువురూ తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలు పుట్టబోయే బిడ్డకు ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదా వ్యాధులు కలుగకుండా చర్యలు తీసుకోవడంలో తోడ్పడతాయి. కనుక డాక్టర్ ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. ఈ రకమైన జాగ్రత్తలు పురుషుడికి కూడా అవసరమైనప్పటికి, అతనిని అధికంగా బలవంతపెట్టకండి. ఇరువురికి ఈ విషయంలో ఒకే రకమైన అవగాహన, అంగీకారం వుండాలి.



Click it and Unblock the Notifications
