Latest Updates
-
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.? -
కలలో పాము కనిపిస్తే ఏమి అర్థం? శాస్త్రాలు, స్వప్న శాస్త్రం చెప్పే ఆశ్చర్యకర సంకేతాలు ఇవే! -
అటుకుల పకోడి ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. -
గ్లోబల్ ఫ్యాటీ లివర్ డే.. ప్రొటీన్‌తో కాలేయం దెబ్బతింటుందా.. షాకింగ్ వాస్తవాలు.! -
ప్రొటీన్ల పవర్ హౌస్..ఆశ్చర్యపరిచే పనస గింజల ఆరోగ్య రహస్యాలు! -
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.! -
హెయిర్ స్ట్రెయిటెనింగ్ లేదా స్మూతింగ్.. మీ కురుల సౌందర్యానికి ఏది బెస్ట్.!
గర్భవతికి కొవ్వు ఆవశ్యకత!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

బేబీల ఎదుగుదలలో ప్రధానంగా వారి బ్రెయిన్ కు కంటిలోని రెటీనా ఏర్పాటుకు డిహెచ్ ఎ వంటి ఎసెన్షియల్ యాసిడ్ల తయారీలో కొవ్వు అవసరం ఎంతో వుంటుంది. కనపడే కొవ్వులు వంటనూనెలు, వెన్న నెయ్యి మొదలైనవి కాగా, కనపడని కొవ్వులు మనం తినేటటువంటి గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలలో కూడా దాగివుంటాయి.
ఫ్యాటీ యాసిడ్లను శాట్యురేటెడ్, అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లుగా విభజించారు. మనం తినే వాటిలో రెండూ వుంటాయి. ప్రతివారూ తమ శారీరక అవసరాలకు గాను అన్ని రకాల కొవ్వులు తినవలసిందే. అయితే అవి నిల్వలు పేరుకోకుండా, హాని కలిగించకుండా ప్రతిరోజూ శరీర అవసరాలకు మాత్రమే సరిపోవాలంటే సిఫార్సు చేసిన స్ధాయిలో మాత్రమే ఆహారంలో వుండేలా జాగ్రత్తలు పడాలి.
Comments
English summary
Why are Fats Important for Us! | గర్భవతికి కొవ్వు ఆవశ్యకత!
Story first published: Thursday, January 12, 2012, 12:43 [IST]
Other articles published on Jan 12, 2012



Click it and Unblock the Notifications