Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
అధిక బరువుంటే సంతానం కలగదా?

బరువు కారణంగా సంతానం కలగకపోతే దానికి మరో కారణం వారిలో తక్కువ వీర్య ఉత్పత్తి మరియు అంగస్తంభన సమస్య కూడా వుండవచ్చంటారు. వైద్యులు. అంగస్తంభన సరిగా వుండాలంటే, శరీరంలో నరాల పటుత్వం, రక్తనాళాలు ఆరోగ్యకరంగా వుండాలి. అధికబరువనేది పురుషులలో కూడా సంతాన సామర్ధ్య లేమి కలిగిస్తుంది. కొవ్వు కణాలు ఈస్ట్రోజన్ ఉత్పత్తి చేస్తాయి. పురుషుడు కనుక అధిక కొవ్వు కణాలు కలిగి వుంటే ఈస్ట్రోజన్ శరీరమంతా అన్ని కణాలకు వ్యాపిస్తుంది. పురుషులలో సంతానోత్పత్తికి అడ్డంకి కొన్నిమార్లు అధికమైన వీర్యం ఉత్పత్తి కూడానని వైద్యులు చెపుతారు.
వివిధ వైద్య సమస్యలకు అధికబరువు ప్రధాన కారణం. కనుక, అధిక బరువు సంబంధిత సంతాన విఫలతలకుగాను పురుషులు, స్త్రీలు తమ అధిక బరువును తక్కువ చేసుకోవాలి. అధికబరువనేది వంశపారంపర్యంగా వస్తే అది వారి చేతులలో లేనిదే. కాని ఆరోగ్యకర శారీరక బరువు మెయిన్‌టెయిన్ చేయాలంటే, జీవన విధానాలు మార్చుకొని నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తే, అధికబరువు సంబంధిత సంతాన సమస్యలను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications
