గర్భిణి స్త్రీలు గుర్తు ఉంచుకోవలసిన ముఖ్య 9 విషయాలు

స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. తెలుసుకున్న విషయాలపట్ల మంచి అవగాహన ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని అంశాలను ఒక్క జాబితాలో చర్చించటం సాధ్యం కాదు. ఈ చిట్కాలన్నీ నేను గర్భిణిగా ఉన్నప్పుడు నిజంగా సహాయపడినవే మరియు ఏ రకంగా చేస్తే, నాకు మంచి ఆరోగ్యం కలుగుతుందో, వాటిని కఠినమైనా సరే పాటించాను.

మీకు రోజులు గడుస్తున్నకొద్దీ, మీ శరీరంలో కలిగే మార్పులు చూసి ఆశ్చర్యం కలుగవొచ్చు, కాని ఏమి భయపడనవసరం లేదు ఎందుకంటే అది అంతా సాధారణమే. గర్భిణిగా ఉన్నప్పుడు పాటించవలసిన కొన్ని విషయాలను క్రింద ఇచ్చాము. చదవండి.

కొన్ని ఐస్ క్యూబ్స్ తయారుచేసుకోండి

కొన్ని ఐస్ క్యూబ్స్ తయారుచేసుకోండి

గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తెలుసుకోవలసిన విషయాలలో ఒకటి ఏమిటంటే మీరు మరియు మీ కడుపులోని శిశువు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి కావలసినంత నీరు త్రాగాలి. కాని మీరు నీరు త్రాగటానికి నిరాసక్తంగా ఉంటే, ఎలా దీనిని భర్తిచేసుకోవాలి అని ఆలోచించాలి. మొదటి రెండు నెలల తరువాత నీరుని చూడటానికి కూడా ఇష్టపడరు. అప్పుడు నేను ఏం చేశానో మీకు తెలియచేస్తున్నాను. మీకు ఇష్టమైన గాటోరేడ్ రుచి ఎంచుకోండి మరియు కొంత పరిమాణం మంచు ముక్కలతో గడ్డ కట్టించండి. వీటిని మీరు త్రాగే నీటితో జోడించి, బాగా కలపండి. బోనస్: ఇలా చేయటం వలన వేవిళ్ళతో బాధపడేవారికి చాలా సహాయకారిగా ఉంటుంది మరియు అలాగే తల్లిపాలు ఇచ్చేవారిలో నీటి బోర్డమ్ ఉపశమనానికి ఒక గొప్ప మార్గంగా ఉంటుంది!

లోపల వేసుకునే బ్రాస్ అవతల పారవేయండి

లోపల వేసుకునే బ్రాస్ అవతల పారవేయండి

సహజంగా గర్భిణి స్త్రీలకు స్తనాల పరిమాణాకృతిలో మార్పు ఏర్పడి,పెద్దగా ఉంటాయి. వీటిని బ్రా వేసుకున్నప్పుడు ఒత్తిడికి లోనయి, తల్లిపాలఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. కాబట్టి నర్సింగ్ బ్రాల కోసం చూడండి లేదా స్పోర్ట్స్ బ్రాలు కొన్ని చాలా సహాయంగా ఉంటాయి.

కొంత ఆల్మాండ్ ఆయిల్ తీసుకోండి

కొంత ఆల్మాండ్ ఆయిల్ తీసుకోండి

మీరు సి సెక్షన్ ప్రణాళికకు చేసుకోనట్లయితే, సహజమైన డెలివరీకి కొద్దిగా తయారవండి. మీరు 32 వారాలకు చేరుకున్నట్లయితే, ప్రతి రాత్రి పడుకునే ముందు, మీ మర్మావయం మీద ఆల్మండ్ నూనెతో మర్దన ప్రారంభించండి. ఇలా చేసిన స్త్రీలు సులభంగా శిశువుకు జన్మ ఇస్తున్నారని పరిశోధనలలో తేలింది మరియు బహుశా కన్నీటిని పూర్తిగా నివారించవొచ్చు!

విచ్ హాజెల్ ఉపయోగించండి

విచ్ హాజెల్ ఉపయోగించండి

గర్భిణి స్త్రీలకు విచ్ హాజెల్ ఒక వరంలాంటిది. ఇది పూర్తిగా సహజమైనది, ​​కనుక దీనిని బగ్ గాట్లు ఉపశమనానికి మరియు చిన్న కట్స్ చికిత్సకు కూడా వాడటం ఉత్తమం. గర్భిణిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వొచ్చే మొటిమల కోసం వాడవొచ్చు, అలానే హెమరాయిడ్స్తో పోరాడటానికి మాత్రం వాడకూడదు.

మీరు గురక ప్రారంభించినట్లయితే

మీరు గురక ప్రారంభించినట్లయితే

గర్భినిగా ఉన్నప్పుడు మన శరీరావయవాలు అన్ని మృదువుగా మరియు వెడల్పుగా అవుతాయి.(మీ పాదాలతో సహా) నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది,ఎందుకని నాసికారంద్రాలు గురకను ఆపలేవు అని? మీ జీవితభాగస్వామి మిమ్మలిని ఈ విషయంగా హెచ్చరిస్తున్నట్లయితే మరియు భరించలేనిదిగా ఉన్నట్లయితే,మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించి నివారించేందుకు కావలసిన జాగ్రత్తలు తీసుకోండి.

ప్రతిరోజూ ఒక చిరోప్రాక్టర్ సందర్శించండి

ప్రతిరోజూ ఒక చిరోప్రాక్టర్ సందర్శించండి

మీరు మీ ఆరోగ్యం కోసం చేయవలసిన పనులలో ఇది ఒకటి మరియు గర్భిణిగా ఉన్నప్పుడు మీ వెన్ను నొప్పి నివారణకు మీరు రోజు ఒక చిరోప్రాక్టర్ సంప్రదించాలి. ఈ నిపుణులు మీ ఆరోగ్యాన్ని మంచి వృద్ధిలో ఉంచటానికి మరియు మీ వెన్నెముక నొప్పిని తగ్గించడం, ఏ ఒత్తిడినైనా తట్టుకోవటానికి వెన్నెముక సర్దుబాటు కోసం శిక్షణ ఇస్తారు. మీ ఆరోగ్య భీమా ఇది కవర్ చేయవొచ్చు, కాని ఈ చిరోప్రాక్టర్ చాలా ఖర్చుతో కూడుకున్నది.

హెయిర్-కట్ తక్కువగా చేయించుకోండి

హెయిర్-కట్ తక్కువగా చేయించుకోండి

తల్లి కాబోతున్న స్త్రీలకు ఈ రకమైన సలహా ఎవరూ ఇచ్చి ఉండరు. శిశువుకు జన్మ ఇచ్చే కొన్ని వారల ముందు నుండి మీ హెయిర్-కట్ ను తగ్గించుకోవటం మరియు జుట్టుకు రంగు వేయటం వంటివి చేయవొద్దు. శిశువు పుట్టినతరువాత, మీకు అంత సమయం, ఓపిక ఉండదు లేదా అదనంగా మీ జుట్టుకోసం డబ్బు ఖర్చు పెట్టలేరు. ఒక తలస్నానం చాలు చాలామంది తల్లులకు!

చురుగ్గా ఉండండి

చురుగ్గా ఉండండి

గర్భిణిగా ఉన్నారు అంటే మీరు చురుగ్గా ఉండరు అని కాదు అర్థం. మీ పని ఒత్తిడిని కొద్దిగా తగ్గించుకోవొచ్చు కాని నిజానికి మీరు చురుగ్గా ఉన్నప్పుడే మీ ఆరోగ్యం ఉపయుక్తంగా మరియు మీ గర్భం ఆరోగ్యకరంగా ఉంటుంది. మీకు డెలివరీకి ముందు వారాలలో మాత్రమె వాకింగ్ చేయాలనిపిస్తుంది,కాని వాకింగ్ అన్నది డెలివరి సులభంగా అవటానికి ప్రేరిపిస్తుంది.

డెలివరి తరువాత కూడా అదేవిధంగా తినటానికి ప్రయత్నించండి

డెలివరి తరువాత కూడా అదేవిధంగా తినటానికి ప్రయత్నించండి

మీరు శిశువుకు పాలివ్వటం సజావుగా సాగాలంటే ఇక్కడ ఒక చిన్న చిట్కా ఇస్తున్నాము. మీరు గర్భిణిగా ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని తీసుకున్నారో, అలానే డెలివరి అయినతరువాత కూడా తీసుకోండి. నాకు తెలుసు అది కష్టమని, కొన్నిటిని మీరు తీసుకోవటానికి ఇష్టపడరు లేదా గుండె మంట కారణంవల్ల తీసుకోలేరు. క్రమంగా మీరు వాటిని తెస్సుకోవొచ్చు మరియు మీ పాపకు కడుపునొప్పి ఏమైన ఉన్నదేమో అని గమనించండి.

ప్రతి గర్భధారణ భిన్నంగా ఉంటుంది, మరియు ప్రతి తల్లి భిన్నంగా ఉంటుంది! దయచేసి గర్భిణిగా ఉన్నప్పుడు గుర్తుంచుకోండి. మీరు మొట్టమొదటిగా తల్లి కాబోతున్నారా? వీటిలో మీరు ఎక్కువగా దేనిని ఇష్టపడతారు?

Story first published: Monday, September 16, 2013, 16:17 [IST]
Desktop Bottom Promotion