Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
గర్భాధారణలో థైరాయిడ్ సమస్యలను నివారించే చిట్కాలు
రెండు చెంచాల స్వచ్చమైన కొబ్బరి నూనెను ఒక గ్లాసు పాలలో మిక్స్ చేసి ఆ పాలను నిద్రించే ముందు త్రాగాలి. ఇది థైరాయిడ్ హార్మోనులు ఉత్పత్తిని క్రమబద్దం చేస్తుంది.
ప్రస్తు రోజుల్లో చాలా మంది మహిళల్లో థైరాయిడ్ సమస్య చాలా సర్వ సాధరణమైనది. ముఖ్యంగా ఎక్కువ మంది హైపోథైరాయిడిజంకు గురి అవుతున్నారు. ఈ పరిస్థితిలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవ్వడం లేదా థైరాయిడ్ హార్మోనులు థైరాయిడ్ గ్రంథుల నుండి అసలు ఉత్పత్తి కాకపోవడం జరగవచ్చు. థైరాయిడ్ హార్మోన్లు సరిగా ఉత్పత్తి అయితే కనకు మనలోని మెటబాలిజం రేటు క్రమబద్దం చేస్తుంది.
త్వరగా గర్భం పొందడానికి సహాయపడే 8 బెస్ట్ ఫుడ్స్
థైరాయిడ్ హార్మోనులు రక్తంలో చాలా తక్కువగా ఉన్నట్లైతే ఇవి మన శరీరం యొక్క మొటబాలిజం యొక్క రేటును తగ్గిస్తుంది . దాని వల్ల బరువు క్రమంగా పెరుగుతారు . హైపోథైరాయిడిజం వల్ల హెయిర్ ఫాల్, డ్రై స్కిన్, ముఖం ఉబ్బుగా ఉండటం, ఏకాగ్రత లోపించండి, ఎక్కువ చలిగా అనిపించడం లేదా ఎక్కువ వేడిగా అనిపించడం, చెమటలు, రుతుక్రమంలో అసమతుల్యలత, చిరాకు, ఆందోళను మొదలుగు లక్షనాలను కలిగి ఉంటారు.
ఇక గర్భాధరణ సమయంలో థైరాయిడ్ హార్మోన్స్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా పిండం మరియు తల్లిలో కూడా ఎక్కువ సమస్యలుంటాయి. అలాంటి సమయంలో గర్భస్రావం కూడా జరగవచ్చు. మరియు పిండం ఎదుగుదలలో ఎలాంటి మార్పులు ఉండవు.
లెమన్ జ్యూస్ తో గర్భిణీ స్త్రీలు పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
గర్భాధారణ సమయంలో హైపోథైరాయిడిజంకు చికిత్స చేయించుకున్నట్లైతే, ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. మరియు థైరాయిడ్ హార్మోన్స్ ను తీసుకోవాలి. అంతే కాకుండా గర్భాధారణ సమయంలో థైరాయిడ్ హార్మోన్ లెవల్స్ ను తరచూ చెక్ చేయించుకుంటుండాలి.
గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజంను నివారించడానికి కొన్నొ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

ప్రైమ్ రోజ్ ఆయిల్:
ఈ ఆయిల్ థైరాయిడ్ కు నేచురల్ గా పనిచేస్తుంది. కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకవోాలి . ఇది థైరాయిడ్ హార్మోన్స్ పెరగడానికి ప్రోత్సహిస్తుంది . ఇది థైరాయిడ్ పేషంట్స్ కు చాలా ఉపయోగకరం. ఇందులో గమ్మా లినోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . మరియు ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఈ ఆయిల్ హెయిర్ లాస్ మరియు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను ను నివారిస్తుంది.

కొబ్బరి నూనె:
ఒక గ్లాసు వేడి పాలలో ఒకటి లేదా రెండు చెంచాల కొబ్బరి నూనె మిక్స్ చేసి నిద్రించే ముందు త్రాగాలి. ఇది థైరాయిడ్ హార్మోనుల ఉత్పత్తికి సహాయపడుతుంది. . గర్భధారణలో థైరాయిడ్ పేషంట్స్ కు ఉపయోగపడే ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

గుడ్డు మరియు క్యారెట్స్:
గుడ్లు మరియు క్యారెట్స్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది థైరాయిడ్ గ్రంథుల యొక్క జీవక్రియలను క్రమబద్దం చేస్తుంది. అంతే కాదు క్యారెట్ మరియు గుమ్మడి వంటివి రెగ్యులర్ డైట్ చేర్చుకోవాలి. అయితే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకుండా మితంగా తీసుకోవాలి.

బ్రొకోలీ, క్యాబేజ్ మరియు కేలా:
థైరాయిడ్ గ్రంథులు నార్మల్ గా పనిచేయడానికి సహాయపడుతాయి. ఇవి అయోడిన్ ఎక్కువగా తీసుకోకుండా నివారిస్తాయి .

హేర్బల్ టీ:
జింజర్ టీ లేదా దాల్చిన చెక్క టీ త్రాగడం వల్ల థైరాయిడ్ గ్రంథులు ఎఫెక్టిగ్ గా పనిచేస్తాయి . ముఖ్యంగా టీ, కాపీ మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్ ను నివారించాలి . గర్భధారణలో థైరాయిడ్ సమస్య ఉండే మహిళలకు ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమెడీ .

గోధుమలు:
త్రుణధాన్యాలతో తయారుచేసే ఓట్స్, బార్లీ, గోధుమబ్రెడ్, సెరల్స్ వంటివి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథుల క్రమంగా పనిచేస్తాయి.

. సలాడ్స్:
ఒక ఉత్తమ హైపోథైరాయిడిజం డైట్ ఫుడ్ ఇది. కీరదోస, క్యారెట్, బెల్ పెప్పర్ వంటి సలాడ్స్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంథులను థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

కోడ్ లివర్ ఆయిల్:
ఇది హెల్తీ థైరాయిడ్ గ్రంథులను నిర్వహించడానికి సహాయపడుతుంది. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ుండటం వల్ల ఇన్ఫమేషన్ తో పోరాడుతుంది.



Click it and Unblock the Notifications
