For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గృహహింస పిండం మీద ప్రభావం చూపుతుందా?

By Super
|

ఒక కొత్త అధ్యయనం ప్రకారం గృహ హింస అనేది గర్భం మరియు డెలివరీ మీద ప్రభావం చూపుతుందని తెలిసింది. ఈ అధ్యయనం ప్రకారం, ఒక మహిళ గృహ హింసకు గురి అయితే, పుట్టే పిల్లలు తక్కువ బరువు మరియు నెలలు నిండకుండా ముందుగా పుట్టటం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి.

Does Domestic Violence Affect Foetus?

ఈ అధ్యయనంలో గృహ హింస అనేది పిండం పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. మాతృత్వ ఒత్తిడి, పోషకాహార లోపం, క్షోభ మరియు వైద్య సంరక్షణ లేకపోవడం వంటివి పిండం మీద ప్రభావం చూపుతాయి.

Does Domestic Violence Affect Foetus?

పరిశోధకులు గృహ హింస అనేది జీవిత భాగస్వామి వల్ల కలిగితే వాటి నెగిటివ్ ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ గృహహింస తల్లి మరియు బిడ్డ ఇద్దరి జీవితాల మీద ప్రభావం చూపుతుందని,అందువల్ల దీన్ని నివారించాలని పరిశోధకులు అంటున్నారు.

Does Domestic Violence Affect Foetus?

అటువంటి సమయంలో స్త్రీలలో పుట్టుక లోపాలు లేదా డెలివరీ సమస్యలను నిరోధించడానికి శ్రద్ధ మరియు సరైన వైద్య సంరక్షణ ఇవ్వాలి.

Does Domestic Violence Affect Foetus?

గృహ హింస అంటే భావోద్వేగ దుర్వినియోగం లేదా భౌతిక హింస ఏదైనా కావచ్చు. ఈ అధ్యయనంలో బాగంగా పరిశోధకులు సుమారు 5000000 మంది మహిళలను పరిశీలించారు.

Does Domestic Violence Affect Foetus?

ఈ ఒత్తిడి కారణంగా డెలివరీ సమస్యలు రెట్టింపు అవుతాయి. అందువలన గర్భవతిగా ఉన్న సమయంలో డెలివరీ అయ్యే వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ హింస మరియు ఇతర ప్రభావాలతో పుట్టుక సమస్యలు మరియు ప్రమాదాలు ఎక్కువ ఉంటాయని పరిశోదకులు అంటున్నారు.

English summary

Does Domestic Violence Affect Foetus?

A new study finds that domestic violence may also impact pregnancy and delivery. According to this study, the risk of birth complications like low-birth-weight and preterm birth might increase if a woman is subjected to domestic violence.
Story first published: Thursday, March 17, 2016, 16:59 [IST]
Desktop Bottom Promotion