Latest Updates
-
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.!
ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ మసాజ్ చేయించుకోవడం సురక్షితమేనా...
ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్ల దగ్గర నుండి పెద్ద వారి వరకూ ఎక్కువ మంది స్ట్రెస్ కు గురి అవుతున్నారు.ముఖ్యంగా గర్భంతో ఉండే వారిలో ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది.
మహిళ ఆరోగ్యం సాధారణంగా కంటే గర్భధారణ సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె శరీరంలో వివిధ రకాల మార్పులు, హార్మోనుల్లో అసమతుల్యతల కారణంగా , పొట్టలో బేబీ పెరుగుదల మరియు గర్భధారణ కాలం గడిచే కొద్ది గర్భిణీ శరీరం మీద ఒత్తిడి పెరుగుతుంటుంది.
ఇటువంటి పరిస్థితిలో దీనికి ఒత్తిడిని తగ్గించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయంగా కన్వెన్షనల్ మెడికల్ సర్విసెస్ వైద్యులను సంప్రదించడం మంచిది.

గర్భిణీల్లో , గర్బధారణ కాలంలో బాడీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మసాజ్ థెరఫీ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. . వీటిని తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. . ఇందులో ఎక్కువగా థెరఫిటిక్ విలువలు ఉన్నాయి. ఇది మజిల్స్ మరియు జాయింట్ పెయిన్స్ ను నివారించడంలో, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో , ఫిజికల్ గా మరియు ఎమోషనల్ గా అలసటను తగ్గించుకోవడానికి మసాజ్ థెరఫీలు గ్రేట్ గా సహాయపడుతాయి.
ప్రెగ్నెన్సీ మసాజ్ అంటే ప్రీనేటల్ కావచ్చు, పోస్ట్ నేటల్ కావచ్చు లేదా ప్రసవ సమయంలో కావచ్చు.
ప్రీనేటల్ మసాజ్ వల్ల గర్భధారణ సమయంలో గర్భధారణకు సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.తల్లి, బిడ్డలో ఫిజికల్ గా మరియు సైకలాజికల్ గా మార్పులు కలుగుతుంది. ప్రీనేటల్ మసాజ్ తల్లిలో కండరాల నొప్పులకు సంబందించిన సమస్యలను నివారిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది.

ప్రీనేటల్ మసాజ్ కొరకు నేచురల్ పద్దతులు చాలా అవసరం. ఎపిడ్యురల్ లేదా ఇతర డ్రగ్స్ ఏంటివి తీసుకోకూడదు. ప్రసవ సమయంలో, మసాజ్ టెక్నిక్స్ అవసరమైన విధంగా సహాయపడుతుంది. డెలివరీ ప్రొసెస్ ను తగ్గిస్తుంది. . ప్రసవ సమయంలో నొప్పి, ఆందోళన తగ్గించడంలో మసాజ్ థెరఫీ గ్రేట్ గా సహాయపడుతుంది.
ప్రసవం తర్వాత బాడీ మసాజ్ వల్ల కొత్తగా తల్లైన వారి శరీరం స్కిన్ టో పెరుగుతుంది, శరీరంలో ఫ్లూయిడ్స్ తగ్గిస్తుంది. మరియు శరీరం పూర్వ స్థితికి తీసుకొస్తుంది . కొత్తగా తల్లైన వారిలోచర్మం కాంతివంతంగా, ఎలాంటి ముడుతలు లేకుండా స్కిన్ ఎలాసిటి పెంచి, ఆమెలో శక్తిసామర్థ్యాలను పెంచుతుంది . ఆమె బేబీకి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
గర్భిణీ మహిళలు మసాజ్ చేయించుకోవడానికి ముందు డాక్టర్లను సంప్రదించాలి. మసాజ్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆల్టర్ నేటివ్ మెడిసిన్స్ ఉపయోగించుకోవచ్చో లేదో కనుక్కోవాలి. . ముఖ్యంగా ఈ ప్రొసెస్ లో శరీరం మరియు మనస్సు ఫిజికల్ గా మరియు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్రీతింగ్ ప్రొసెస్ మంచి ఉంటుంది.



Click it and Unblock the Notifications
