For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గర్భం వద్దనుకుంటే వీటిని ప్రయత్నించండి..

  By Mallikarjuna
  |

  అవాంఛిత గర్భం చాలా మందికి ఊహిాంచకుండా వస్తుంటుంది. ఇలా అనుకోకుండా గర్భం పొందడాన్ని ఎక్కువ మంది ఇష్టపడరు. అవాంఛిత గర్భంను కంట్రోల్ చేయడం చాలా అవసరం. అందుకని అబార్షన్ లేదా పిల్స్ తినడం వల్ల మహిళ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకోసం బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అవాంఛిత గర్భంను కంట్రోల్ చేసుకోవచ్చు.

  అసలు ఈ గర్భ నిరోధక మాత్రలు ఎందుకు వేస్తారు? ఈ మాత్రలలోని హర్మోన్లు గర్భాశయాన్ని అండాలను నియంత్రిస్తాయి. ఈ మాత్రలలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరోన్ వంటివి వుండి ఒవ్యులేషన్ లేదా అండోత్సర్గాన్ని నిలుపుచేస్తాయి. గర్భాశయంలో అండం వుండదు కనుక స్త్రీ గర్భం ధరించలేదు. ఈ చిన్న మాత్రలు ఎలా పని చేస్తాయి? వీటిని ప్రొజెస్టోజన్ ఓన్లీ పిల్ అంటారు. దీనిని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవాలి. ఈ పిల్స్గర్భాశయంలోని సెర్విక్స్ చుట్టూ మ్యూకస్ అధికం చేస్తాయి. దీనితో అది గట్టిపడి పురుషుడి వీర్యం లోపలికి రాకుండా, అండానికి అందకుండా చేస్తుంది. అంతే కాదు గుడ్డు రిలీజ్ కాకుండా కూడా ఆపేస్తుంది. దానితో ఇక మహిళలకు గర్భం ధరించడమనేది వుండదు.అయితే వీటి వల్ల మహిళ ఆరోగ్యానికి హాని, మరెన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి, న్యాచురల్ రెమెడీస్ తో అవాంఛిత గర్బను నివారించుకోవచ్చు.

  అవాంఛిత గర్భం తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలు

  అవాంఛిత గర్భంను నివారించుకోవడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి. బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి. అవాంఛిత గర్భంను నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి ఇవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతాయి.

  1. విటమిన్ సి :

  1. విటమిన్ సి :

  విటమిన్ సి , రోస్ హిప్స్ కాకుండా స్వచ్చమైన విటమిన్ సి 1500గ్రాములు తీసుకుంటే అవాంఛిత గర్భంను నివారిస్తుంది. రోజుకు రెండు తీసుకోవాలి. ఇంటర్ కోర్స్ జరిగిన మూడో రోజు తీసుకోవాలి. పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తుంటే, 3000ఎమ్ఎల్ 5రోజులు తీసుకోవాలి. పొరపాటు రిజల్ట్ పాజిటివ్ వస్తే తీసుకోకూడదు. దీనికి వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. విటమిన్ సి స్కిన్ లో గ్లో వస్తుంది. నొప్పి నివారిస్తుంది.

  2.టెంపరేచర్ పద్దతి:

  2.టెంపరేచర్ పద్దతి:

  మహిళలు మెనుష్ట్రువల్ సైకిల్ ను రికార్డ్ చేసుకోవాలి. పీరియడ్స్ అయిన రోజు నుండి రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే శరీరం ఉష్ణోగ్రతను నోట్ చేసుకోవాలి. అండోత్సర్గ సమయంలో శరీరం ఉష్ణోగ్రత మిగిలిన రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. అందుకు బాసిల్ థర్మామీటర్ ఉపయోగపడుతుంది. ఈ పద్దతి సులభం మరియు అవాంఛిత గర్భం నివారిస్తుంది.

  3. డ్రైడ్ ఆప్రికాట్:

  3. డ్రైడ్ ఆప్రికాట్:

  100గ్రాముల డ్రైడ్ ఆప్రికాట్, 2 టేబుల్ స్పూన్ల తేనె, వానీళ్ళు. ఈ మూడింటిని కలిపి బాయిల్ చేయాలి. 10 నిముషాల తర్వాత స్టౌ మీద నుండి దింపి, మిక్సీలో గ్రైండ్ చేసి తాగాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత గర్భంను నివారించవచ్చు. ఇది చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

  4. క్యాలెండర్ పద్దతి:

  4. క్యాలెండర్ పద్దతి:

  అందుకోసం మహిళలు తమ పీరియడ్స్ సైకిల్ ను నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా అవాంఛిత గర్బం నిరోధించుకోవచ్చు. పీరియడ్స్ అయిన మెదటి రోజును క్యాలెండర్లో నోట్ చేయాలి. పీరియడ్స్ అయిన 12 వ రోజు నుండి 18 లేదా 20వ రోజు వరకూ రతిలో పాల్గొనకుండా ఉంటే గర్భధారణ పొందే అవకాశం ఉండదు. దీన్నిసేఫ్ పీరియడ్ అని కూడా అంటారు.

  5. అంజీర డ్రై ఫ్రూట్ :

  5. అంజీర డ్రై ఫ్రూట్ :

  ఇంటర్ కోర్స్ తర్వాత అంజీర తినడం వల్ల కూడా అవాంఛిత గర్భంను నివారించుకోవచ్చు. అంతే కాదు ఇది పీరియడ్స్ కూడా క్రమంతప్పకుండా అయ్యేందుకు సహాయపడుతాయి. రోజుకు ఒక అంజీర డ్రైఫ్రూట్ తినడం మంచిది. ఎక్కువ తింటే పొట్ట సమస్యలొస్తాయి . కాబట్టి, ఒకటికి మించి తీసుకోకూడదు. ఇది చాలా పాపులర్ అయిన మంచి హోం రెమెడీ. గర్భంతో ఉన్నప్పుడు దీన్ని తీసుకోకూడదు.

  గర్భం రాకుండా సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి కొన్ని మార్గాలు

  6. కండోమ్స్ :

  6. కండోమ్స్ :

  అవాంఛిత గర్భం నిరోధించడానికి కాండోమ్స్ కూడా ఉపయోగపడుతాయి. ఇవి చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈరోజుల్లో చాలా మంది మహిళలు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా ఫీమేల్ కాండోమ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు వీటిని ఉపయోగించకపోతే గర్భం వచ్చే అవకాశాలున్నాయి.

  7. బొప్పాయి:

  7. బొప్పాయి:

  ఇంటర్ కోర్స్ తర్వాత బొప్పాయి తినడం మంచిది. ఇది అవాంఛిత గర్భంను నివారిస్తుంది. కనీసం రోజులో మూడు నాలుగు సార్లు బొప్పాయి తినడం వల్ల గర్భం నివారించుకోవచ్చు. బొప్పాయి బర్త్ కంట్రోల్ గాను, అబార్షన్ కు కూడా సహాయపడుతుంది. ఇది శరీరానికి క్యాల్షియం, విటమిన్స్ ను అందిస్తుంది. చర్మం రంగును కాంతివంతంగా మార్చుతుంది. జీర్ణశక్తి పెంచుతుంది.

  8. క్యారెట్ సీడ్స్ :

  8. క్యారెట్ సీడ్స్ :

  క్యారెట్ విత్తనాలను పూర్వకాలం నుండినే ఉపయోగిస్తున్నాయి. ఇవి అవాంఛిత గర్భంను నివారిస్తాయి. ఈ రోజుల్లో వీటిని తినడం చాలా కామన్ అయింది. గర్భధారణ వద్దు అనుకునే వారి క్యారెట్ విత్తనాలను రోజులో అప్పుడప్పుడు తినాలి.

  అలా తినలేని వారు గింజలను పొడి చేసి నీళ్ళలో కలిపి తాగాలి. ఇది ఒక పురాతనమైన ఎఫెక్టివ్ హోం రెమెడీ. రోజులో ఒకసారి తీసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

  English summary

  8 Home Remedies For Birth Control

  Unwanted pregnancy are very much popular. It is necessary to control birth. Unnecessary abortion will not be good and healthy for women. Use best treatment to control it. Home remedies can be one of the best and effective treatment to control birth. 0% side effects and easy to apply. Birth control home remedies are very popular now a days.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more