Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం వల్ల పొందే అద్బుత ప్రయోజనాలు..!!
గర్భిణీలు స్నాక్స్ తినాలనిపించినప్పుడు హెల్తీ స్వీట్ కార్న్ తినడం మంచిది. గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
మహిళలు గర్భం పొందిన తర్వాత హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ఆరోగ్యానికి అవసరమైన న్యూట్రీషియన్స్, హెల్తీ డైట్ ను ఫాలో అవ్వడం మంచిది. రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల్లోని ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండే విధంగా చూసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం మంచిదా కాదా..?
గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం ఖచ్చితంగా మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఫేవరెట్ స్వీట్ కార్న్ ను బాయిల్ చేసి, స్టీమ్ చేసి, గ్రిల్ చేసి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్నాక్స్ తినాలనిపించినప్పుడు హెల్తీ స్వీట్ కార్న్ తినడం మంచిది. గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

పుట్టబోయే బిడ్డల్లో లోపాలను నివారిస్తుంది.
స్వీట్ కార్న్ తినడానికి కమ్మగా ఉంటాయి. స్వీట్ కార్న్ లో ప్రోటీన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఈ రెండూ గర్భిణీలకు చాలా అవసరం. ఒక ఔన్స్ స్వీట్ కార్న్ లో 5గ్రాముల ప్రోటీన్స్, 2.9గ్రాములు ఫైబర్ ఉంటుంది.మినిరల్స్, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక సర్వింగ్ స్వీట్ కార్న్ లో 386 మిల్లీగ్రాముల పొటాషియం, ఫొల్లెట్ , ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. పుట్టబోయే బిడ్డల్లో లోపాలను నివారిస్తుంది.

బిడ్డలో కంటి చూపును మెరుగుపరుస్తుంది.
స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్, క్సాన్ థిన్స్, లూటైన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది పుట్టబోయే బిడ్డలో కంటి చూపును మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
కార్న్ సెల్ యూనిరివర్సిటి నిర్వహించిన పరిశోధనల ప్రకారం, యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
కార్న్స్ లో ఉండే ఫినాలిక్ కాంపౌండ్ ఫెరూలిక్ యాసిడ్,బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమయ్యే ట్యూమర్స్ ను తగ్గించి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

కొత్త రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.
స్వీట్ కార్న్ లో ఫైటో కెమకిల్స్ ఎక్కువగా ఉంటాయి. కార్న్ లో ఉండే విటమిన్ బి12 అనీమియా తగ్గిస్తుంది. ఇది గర్భిణీలకు చాలా అవసరమైనది. ఈ ఎసెన్సియల్ మినిరల్స్ గర్భిణీలకు తప్పనిసరిగా అవసరం అవుతాయి. కొత్త రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది
స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎను సప్లై చేస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డలో మ్యూకస్ ఏర్పడటానికి చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరం అవుతుంది. మరియు ఇది వ్యాధినిరోధకతను పెంచడానికి ఎంతగానో అవసరం అవుతుంది.

మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది.
జనరల్ ఆఫ్ న్యూట్రీషినల్ బయోకెమిస్ట్రి ప్రకారం కార్స్ హుస్క్ ఆయిల్ తీసుకోవడం వల్ల ప్లాస్మా ఎల్ డిఎల్ ను తగ్గించి శరీరంలో కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహిస్తుంది.



Click it and Unblock the Notifications
