For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో శ్వాస సమస్యగా ఉందా? !

By Madhavi Lagishetty
|

స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. నిద్రపట్టకపోవడం వాటిలో ఒకటి. అయితే పడుకున్న కొద్దిసేపటికే కూడా శ్వాసలో గురక వస్తుంది. ఇది ఊపిరి పీల్చడానికి చాలా కష్టం ఉంది. శ్వాస గొట్టాలు సన్నగా మారినప్పుడు....వాయు కదలికలు వాటిని గురకలాగా శబ్ధం చేస్తాయి.

శ్వాసను తీసుకునే సమయంలో సౌండ్ వస్తుంది. ఇది ఊపిరితిత్తుల సమస్యలకు సంకేతం అని చెప్పొచ్చు. అస్తమాను లేదా ఎయిర్ వేస్ ను సూచిస్తుది. ఇది శ్వాసకోశలలో శ్లేష్మం ఏర్పడటం వల్ల రావచ్చు. సిగరేట్ తాగేవారిలో కూడా గురక అనేది ఎక్కువగా వస్తుంది.

అయితే గర్భధారణ సమయంలో ఊపిరిపీల్చుకోవడం కష్టంగా ఉన్న స్త్రీలు..ఉబ్బసంను తట్టుకోలేరు. అయితే ఇలా ఎందుకు వస్తుందో కొన్ని కారణాలు ఉన్నాయి.

గురకతో ప్రాబ్లమ్....

గురకతో ప్రాబ్లమ్....

గర్భధారణ సమయంలో శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడేవారు..ప్రధానంగా పిండంకు ఆక్సిజన్ సరఫరా అనేది సరిగ్గా ఉండదు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే...ఉబ్బసంతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు కూడా గర్భంను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

గురకకు చికిత్స అవసరమా?

గురకకు చికిత్స అవసరమా?

ప్రెగ్నెన్సీ సమయంలో అస్తమా ఎలాంటి చికిత్స ఉండదని వైద్యులు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే చికిత్స చేయకుండానే వదిలేయడం బెట్టర్ .

చికిత్స చేయపోతే ఏమైతుంది?

చికిత్స చేయపోతే ఏమైతుంది?

అస్తమా కాలక్రమేణా తగ్గించకపోతే..అది గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా బిపిని పెంచుతుంది. ఇది ప్రీఎక్లంప్సియా అని పిలవబడే ఒక పరిస్థితికి దారి తీయవచ్చు. దీంతో మెదడు, కాలేయం, మూత్రపిండాలు మరియు మాయాలో ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఫెటస్ కు ఏం జరుగుతుంది?

ఫెటస్ కు ఏం జరుగుతుంది?

గర్భస్రావం పిండంను ఎలా ప్రభావితం చేస్తుంది?ఇది పిండం యొక్క పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. పుట్టిన శిశువు చిన్నగా కనిపించవచ్చు.

అంతేకాదు ప్రీమెచ్చుర్ లేదా తక్కువ బరువు శిశువు జన్మించవచ్చు. అరుదైన సందర్భాల్లో శిశువు మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఆస్తమాను కంట్రోల్ చేసినట్లయితే...ప్రమాదానికి సంబంధించిన కారకాలు కూడా తగ్గుతాయి.

దీన్ని ఎలా నియంత్రించాలి?

దీన్ని ఎలా నియంత్రించాలి?

గర్భధారణ సమయంలో వాపుతోపాటు ఉబ్బసంను కూడా నియత్రించడంపై ద్రుష్టి పెట్టాలి. అలాగే శిశువును గమనించాల్సి ఉంటుంది. కదలికలు తగ్గినట్లయితే...శ్వాసకు అవాంతరం అవుతున్నట్లు నిర్దారించుకోవాలి. వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.

ఎలా పరిశీలించాలి?

ఎలా పరిశీలించాలి?

పిండంకు ఊపిరితిత్తుల పనితీరు మరియు ప్రాణవాయువుకు శ్వాస సరఫరా అవుతుందా లేదా క్రమంతప్పకుండా చెక్ చేయాలి.

నివారణ చర్యలు...

నివారణ చర్యలు...

ట్రిగ్గర్లను నివారించాలి. ధూళి, పొగ మరియు ఆస్తమాకు కారణమయ్యే ఇతర ట్రిగ్గర్లకు దూరంగా ఉండాలి. ఉబ్బసంతోపాటు ఏదైనా అలర్జీలు ఉంటే ...ఆలస్యం చేయకుండా చికిత్స చేయించుకోవాలి.

English summary

Wheezing During Pregnancy Causes

Is wheezing during pregnancy normal? What is wheezing? It is nothing but a kind of sound that comes when you breathe with great difficulty. Read on.
Desktop Bottom Promotion