For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్భం దాల్చేందుకు చిట్కాలు

|

ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లల్ని కనడాన్ని వాయిదా వేస్తున్నారు. అయితే, పిల్లల్ని కందామని ఫిక్సయినంత సులభం కాదు గర్భం దాల్చడం.

అనేక ఫాక్టర్స్ ని పరిగణలోకి తీసుకోవాలి. టెంపేరేచర్ ఛార్ట్ ని వద్ద ఉంచుకోవాలి. సెర్వికల్ మ్యూకస్ ని గమనించాలి. అయితే, ఇదంతా మానిటర్ చేయడం కూడా సులభం కాదు. అందుకే, గర్భం కలిగే ఛాన్సెస్ ని పెంపొందించే సహజ మార్గాలని ఎందుకు ప్రయత్నించకూడదు?ఉదాహరణకి ఒక ఓవులేషన్ టెస్ట్. ఇదెలా పనిచేస్తుంది? దీనిపైనా ఆధారపడవచ్చా? ఈ ప్రెగ్నన్సీ టిప్స్ ను ను తెలుసుకుని గర్భం దాల్చడానికి గల అవకాశాలను పెంపొందించుకోండి.

గర్భం దాల్చడం అనుకున్న వెంటనే జరగదు. కాస్తంత సమయం తీసుకునే ప్రక్రియే. ఆరు నెలలు పట్టవచ్చు లేదా ఒక సంవత్సరం పట్టవచ్చు. బేబీని పొందడానికి సమాయంతో పాటు శక్తి కూడా అవసరం. తరచూ శృంగారంలో యాక్టివ్ గా పాల్గొన్నా సరైన సమయంలో సంభోగంలో పాల్గొనడం వలన గర్భం దాల్చగలుగుతారు. రైట్ టైమింగ్ మీద గర్భం దాల్చడమనే ప్రక్రియ ఆధారపడి ఉంటుంది!

Tips On How To Get Pregnant Fast,

కాబట్టి, గర్భం దాల్చడానికి గల కారణాలను తెలుసుకోండి మరి.

అయితే ఫెర్టిలిటీ ఛాన్సెస్ ని పెంపొందించుకోవడానికి మేజిక్ సొల్యూషన్ ఏదీ లేదు. అయితే, ఓవులేషన్ టెస్ట్ ద్వారా గర్భం దాల్చడానికి గల అవకాశాలను తెలుసుకోవచ్చు. ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే, ల్యూట్రోపిన్ అనే హార్మోన్ పెరుగుదలను గమనించడం ద్వారా ఓవులేషన్ ను రెండు రోజుల ముందే గుర్తించవచ్చు. ఈ హార్మోన్ ఓవులేషన్ ప్రక్రియకు తోడ్పడుతుంది. టెంపేరేచర్ టెస్టింగ్ వంటి ఓవులేషన్ గురించి సూచనలిచ్చే మిగతా టెస్ట్ లతో పోలిస్తే ఓవులేషన్ టెస్ట్ అనేది ఒకడుగు ముందుంటుంది. ఈ టెస్ట్ పై ఆధారపడితే మీరు పురోగతిని సాధించవచ్చు.

Tips On How To Get Pregnant Fast,

ఎలా తెలుస్తుంది?

ఓవులేషన్ టెస్ట్ కి ముందు మీ సైకిల్ లెంత్ ను మీరు తెలుసుకోవాలి. ఆ తరువాత ఎక్సప్లనెటరీ లీఫ్లేట్ లో ఉన్న కేలండర్ లో మీరెప్పుడు ప్రారంభించబోతున్నారో ఆ డేని ఐడెంటిఫై చేయాలి. పిల్ ని ఉపయోగించడం మానేసిన దగ్గరనుంచి మీరు రెండు లేదా మూడు నెలలు వెయిట్ చేయాలి. అప్పుడు సాధారణ సైకిల్ ప్రారంభమవుతుంది. సిద్ధంగా ఉన్నప్పుడు, స్పాట్యులాను యూరిన్ స్ట్రీమ్ లో ఉంచి ప్రెగ్నన్సీ టెస్ట్ లాగానే రిజల్స్ కోసం ఎదురుచూడాలి. రిజల్ట్ అనేది నెగటివ్ గా వస్తే ఈ ప్రాసెస్ ని మరుసటి రోజు కూడా రిపీట్ చేయాలి. కొత్త స్పాట్యులాను ఉపయోగించండి. ప్యాక్ లో సాధారణంగా అనేక స్పాట్యులాలు లభిస్తాయి. పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ముందుకు వెళ్ళవచ్చు!

త్వరగా గర్భం దాల్చేందుకు ఈ చిట్కాలను మీరు పాటించండి.

Tips On How To Get Pregnant Fast,

హెల్తీ డైట్ ను తీసుకోండి

ఫెర్టిలిటీ డేస్ ను మార్క్ చేసుకోండి


స్మోకింగ్ ను అలాగే కెఫైన్ ను అవాయిడ్ చేయండి

స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి

English summary

Tips On How To Get Pregnant Fast

Tips On How To Get Pregnant Fast,There are quite a few things that can help – keeping a temperature chart, checking the cervical mucus - but they are not always the most practical. So why not try another natural method to increase the chances? An ovulation test, for example. How does it actually work? Is it really rel
Desktop Bottom Promotion