Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
షుగర్ కి కారణమయ్యే తెల్ల ఇడ్లీ మానేసి ఇవి తినండి..బాహుబలి బలం గ్యారెంటీ, ఎలా చేయాలంటే
మిల్లెట్ ఇడ్లీలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు పుష్కలంగా వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడానికి సహాయపడే, జీర్ణక్రియకు మేలు చేసే పాతకాలం నాటి సంప్రదాయక వంటకం మిల్లెట్ ఇడ్లీ తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలి, మిల్లెట్ ఇడ్లీ తయారీ విధానం ఇక్కడ చూడండి.
మిల్లెట్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మినపప్పు - 1 కప్పు
ఊదలు - 1 కప్పు
రాగులు - 1 కప్పు
సజ్జలు - 1 కప్పు
కొర్రలు - 1 కప్పు
మెంతులు - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత

మిల్లెట్ ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా మినపప్పు, కొర్రలు, రాగులు, సజ్జలు, ఊదలు, మినపప్పును వేర్వేరుగా రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత వీటన్నింటిని మిక్సీలో వేర్వేరుగా వేసి తగినంత నీరు పోసుకొని మెత్తని పిండిగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఆపై వేర్వేరుగా తగినంత నీరు పోసుకొని మెత్తని పిండిగా రుబ్బుకోవాలి.
-మినపప్పు పిండిలో 2 టీస్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి.
-గ్రైండ్ చేసిన మిల్లెట్ పిండి, మినపప్పు పిండిని కలిపి 6 గంటలు పులియబెట్టండి. అప్పుడు మీకు ఇడ్లీ బ్యాటర్ సిద్ధమవుతుంది.
-ఇడ్లీ పాత్రలో నీరు పోసి వేడి చేయాలి.
-ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి, పిండిని ప్లేట్లలో వేయాలి.
-ఇడ్లీలను 15-20 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి.
-చల్లారిన తర్వాత ఇడ్లీలను ప్లేట్ల నుండి తీసి సాంబార్ లేదా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే
- కావాలనుకుంటే మిల్లెట్ ఇడ్లీలలో మీకు నచ్చిన కూరగాయలను కూడా వేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
