బేలే ఒబ్బట్టు రెసిపి. ఇంట్లోనే పూరన్ పోలీ తయారీ ఎలా

Posted By: Lekhaka
Subscribe to Boldsky

పండగలప్పుడు కర్ణాటకలో చేసుకునే ప్రసిద్ధ పిండివంటకం బేలె ఒబ్బట్టు. బెల్లం- పప్పుల పూర్ణాన్ని మైదాపిండి మధ్యలో పెట్టి, రోటీలలాగా వత్తి చేసి వేయించి ఈ వంటకాన్ని చేస్తారు.

బెలే హోలిగేని మహారాష్ట్రలో పూరన్ పోలీ అని కూడా అంటారు. దేశవ్యాప్తంగా కొద్దికొద్ది తేడాలతో చేసుకుంటారు. అందులో వేసే పదార్థాలు స్థానిక స్థలాన్ని బట్టి మారుతుంటాయి. కానీ చేసే పద్ధతి ఒకటే.

ఇది చేయటానికి చాలా శ్రమ, సమయం పడుతుంది. దీనిలో ముఖ్యంగా పైన పిండి, పూర్ణం తయారీ శ్రద్ధగా చేయాలి. దీన్ని ఇంట్లోనే తయారుచేయాలనుకుంటే, చిత్రాలు, వీడియో సాయంతో తయారీ విధానం చదివి చేయండి.

bele obbattu recipe
బేలె ఒబ్బట్టు రెసిపి । పూరన్ పోలీ ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎలా । బేలె హొలిగే తయారీ
బేలె ఒబ్బట్టు రెసిపి । పూరన్ పోలీ ఇంట్లోనే తయారు చేసుకోవటం ఎలా । బేలె హొలిగే తయారీ
Prep Time
6 Hours
Cook Time
1M
Total Time
7 Hours

Recipe By: కావ్యశ్రీ ఎస్

Recipe Type: స్వీట్లు

Serves: 5-6 బొబ్బట్లు

Ingredients
 • రవ్వ - 1 కప్పు

  మైదా - ½ కప్పు

  పసుపు -1చెంచా

  నీరు - 4 కప్పులు

  నూనె - 8చెంచాలు + జిడ్డుగా రాయటానికి

  కందిపప్పు -1 కప్పు

  బెల్లం - 1కప్పు

  కొబ్బరి కోరు - 1 కప్పు

  ఏలకుల పొడి - 2

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. రవ్వ, మైదా, చిటికెడు పసుపును కలపండి.

  2. బాగా కలపండి.

  3. కొంచెం కొంచెంగా ¾ కప్పు నీళ్ళు పోస్తూ పిండి ముద్దలా కలుపుకోండి.

  4. 2 చెంచాల నూనె వేసి తిరిగి కలపండి.

  5. మరో 3 చెంచాల నూనె వేసి ఆ పిండి ముద్దపై పూతలా చేయండి.

  6. 4-5 గంటలు అలా నాననివ్వండి.

  7.అదే సమయంలో కుక్కర్ లో కందిపప్పును తీసుకోండి.

  8.3 కప్పుల నీళ్ళు పోసి, చిటికెడు పసుపు వేయండి.

  9. నాలుగు విజిల్ కూతలు వచ్చే వరకూ కుక్కర్ ను ఉడకనివ్వండి, తర్వాత చల్లబడనివ్వండి.

  10.అదే సమయంలో , బెల్లాన్ని వేడిపెనంలో వేయండి.

  11. పావు కప్పు నీళ్ళు పోయండి.

  12. బెల్లం కరిగి పాకంలా అయ్యేవరకు ఉడకనివ్వండి.

  13. అదే సమయంలో ఉడికిన పప్పులో అధిక నీరు తీసేసి, పప్పును మిక్సిలో వేయండి.

  14. కొబ్బరికోరును, ఏలకులను వేసి మిక్సీలో అన్నిటినీ తిప్పండి.

  15.బెల్లం పాకం తయారయ్యాక, ఈ మిక్సీ పొడిని పెనంలో వేయండి.

  16. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండండి.

  17.మిశ్రమం పక్కల నుండి బయటకి వస్తూ, మధ్యలో ముద్దగా మారుతూ ఉంటుంది.

  18. బాగా చల్లబడనివ్వండి.

  19. మధ్యసైజులో లడ్డూలలాగా చేతిలో ముద్దలు చేసుకోండి.

  20. తర్వాత ప్లాస్టిక్ షీటు మీద నూనెతో జిడ్డుగా చేసి, అప్పడాల కర్రకి కూడా కొంచెం నూనె రాయండి.

  21.పిండి ముద్దను తీసుకుని, ఇంకోసారి మంచిగా ముద్దలా చేతిలో వత్తుకోండి.

  22. కొంచెం చేత్తో పిండిని అప్పడంలా వత్తి మధ్యలో పూర్ణాన్ని కొంచెం పెట్టుకోండి.

  23. పైన పిండితో పూర్ణాన్ని మూసేసి, కొంచెం నూనె చుక్కలు పైన రాయండి.

  24. జిడ్డు చేసిన ప్లాస్టిక్ షీటుపై పెట్టి , పూరీలా అప్పడాల కర్రతో వత్తండి.

  25.బాండీని వేడిచేసి, ఈ వత్తిన దాన్ని అందులో వేసి వేయించండి.

  26. ముందు ఒకవైపు వేయించి, ఇంకోవైపు కొంచెం నూనెచుక్కలు వేస్తూ ఉండండి.

  27. మరలా తిప్పి గోధుమ రంగులోకి మారేవరకు వేయించండి.

Instructions
 • 1. మీరు ఎంత పిండిని వత్తి, నానబెడితే, అంత మృదువుగా బొబ్బట్టు వస్తుంది.
 • 2. కందిపప్పు, నీళ్ళ నిష్పత్తి 1;3 గా ఉండితీరాలి.
 • 3. కందిపప్పు బదులు సెనగపప్పు కూడా వాడవచ్చు.
 • 4. బెల్లం పాకానికి కొంచెం నీరు వేస్తేనే మంచిది, లేకపోతే పాకం పట్టడానికి చాలా సమయం పడుతుంది.
 • 5. పోలీని వత్తేటప్పుడు ప్లాస్టిక్ షీటు జరుపుకుంటూ మీ వైపుకే వత్తుకోండి.
 • 6. ఒబ్బట్టును ఎప్పుడూ పైన నెయ్యి చుక్కలు వేసి వడ్డించాలి.
Nutritional Information
 • వడ్డించే పరిమాణం - ఒకటి
 • క్యాలరీలు - 385 క్యాలరీలు
 • కొవ్వు - 16 గ్రాములు
 • ప్రొటీన్ - 10 గ్రాములు
 • కార్బొహైడ్రేట్లు - 56 గ్రాములు
 • చక్కెర - 11.3 గ్రాములు

స్టెప్ బై స్టెప్ - బేలె ఒబ్బట్టు తయారీ ఎలా

1. రవ్వ, మైదా, చిటికెడు పసుపును కలపండి.

bele obbattu recipe
bele obbattu recipe
bele obbattu recipe
bele obbattu recipe

2. బాగా కలపండి.

bele obbattu recipe
bele obbattu recipe

3. కొంచెం కొంచెంగా ¾ కప్పు నీళ్ళు పోస్తూ పిండి ముద్దలా కలుపుకోండి.

bele obbattu recipe
bele obbattu recipe

4. 2 చెంచాల నూనె వేసి తిరిగి కలపండి.

bele obbattu recipe
bele obbattu recipe

5. మరో 3 చెంచాల నూనె వేసి ఆ పిండి ముద్దపై పూతలా చేయండి.

bele obbattu recipe

6. 4-5 గంటలు అలా నాననివ్వండి.

bele obbattu recipe

7.అదే సమయంలో కుక్కర్ లో కందిపప్పును తీసుకోండి.

bele obbattu recipe
bele obbattu recipe

8. 3 కప్పుల నీళ్ళు పోసి, చిటికెడు పసుపు వేయండి.

bele obbattu recipe
bele obbattu recipe

9. నాలుగు విజిల్ కూతలు వచ్చే వరకూ కుక్కర్ ను ఉడకనివ్వండి, తర్వాత చల్లబడనివ్వండి.

bele obbattu recipe

10. అదే సమయంలో , బెల్లాన్ని వేడిపెనంలో వేయండి.

bele obbattu recipe

11. పావు కప్పు నీళ్ళు పోయండి.

bele obbattu recipe

12. బెల్లం కరిగి పాకంలా అయ్యేవరకు ఉడకనివ్వండి.

bele obbattu recipe

13. అదే సమయంలో ఉడికిన పప్పులో అధిక నీరు తీసేసి, పప్పును మిక్సిలో వేయండి.

bele obbattu recipe
bele obbattu recipe
bele obbattu recipe

14. కొబ్బరికోరును, ఏలకులను వేసి మిక్సీలో అన్నిటినీ తిప్పండి.

bele obbattu recipe

15.బెల్లం పాకం తయారయ్యాక, ఈ మిక్సీ పొడిని పెనంలో వేయండి.

bele obbattu recipe

16. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండండి.

bele obbattu recipe

17.మిశ్రమం పక్కల నుండి బయటకి వస్తూ, మధ్యలో ముద్దగా మారుతూ ఉంటుంది.

bele obbattu recipe

18. బాగా చల్లబడనివ్వండి.

bele obbattu recipe

19. మధ్యసైజులో లడ్డూలలాగా చేతిలో ముద్దలు చేసుకోండి.

bele obbattu recipe
bele obbattu recipe

20. తర్వాత ప్లాస్టిక్ షీటు మీద నూనెతో జిడ్డుగా చేసి, అప్పడాల కర్రకి కూడా కొంచెం నూనె రాయండి.

bele obbattu recipe
bele obbattu recipe

21.పిండి ముద్దను తీసుకుని, ఇంకోసారి మంచిగా ముద్దలా చేతిలో వత్తుకోండి.

bele obbattu recipe
bele obbattu recipe

22. కొంచెం చేత్తో పిండిని అప్పడంలా వత్తి మధ్యలో పూర్ణాన్ని కొంచెం పెట్టుకోండి.

bele obbattu recipe
bele obbattu recipe

23. పైన పిండితో పూర్ణాన్ని మూసేసి, కొంచెం నూనె చుక్కలు పైన రాయండి.

bele obbattu recipe
bele obbattu recipe

24. జిడ్డు చేసిన ప్లాస్టిక్ షీటుపై పెట్టి , పూరీలా అప్పడాల కర్రతో వత్తండి.

bele obbattu recipe
bele obbattu recipe

25.బాండీని వేడిచేసి, ఈ వత్తిన దాన్ని అందులో వేసి వేయించండి.

bele obbattu recipe
bele obbattu recipe

26. ముందు ఒకవైపు వేయించి, ఇంకోవైపు కొంచెం నూనెచుక్కలు వేస్తూ ఉండండి.

bele obbattu recipe

27. మరలా తిప్పి గోధుమ రంగులోకి మారేవరకు వేయించండి.

bele obbattu recipe
[ 4.5 of 5 - 21 Users]
Please Wait while comments are loading...
Subscribe Newsletter