Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
కొత్తిమీర పచ్చడి తయారీ విధానం ; ఇంట్లో తయారుచేసుకునే గ్రీన్ చట్నీ!
కొత్తిమీర చట్నీ పద్ధతి లేదా ఆకుపచ్చని పచ్చడి విరివిగా అన్నిచోట్లా, ముఖ్యంగా ఛాట్లలో లేదా ఇతర చిరుతిళ్ళలో నంచుకోడానికి వాడతారు. పుల్లగా, ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి, మన ఆహరానికి రంగులు అద్దుతుంది.
కొత్తిమీర చట్నీ పద్ధతి లేదా ఆకుపచ్చని పచ్చడి విరివిగా అన్నిచోట్లా, ముఖ్యంగా ఛాట్లలో లేదా ఇతర చిరుతిళ్ళలో నంచుకోడానికి వాడతారు. పుల్లగా, ఘాటుగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి, మన ఆహరానికి రంగులు అద్దుతుంది. ఈ పచ్చ చట్నీ పక్కనలేకుంటే ఛాట్ ఎప్పుడూ అసంపూర్ణమే. శాండ్ విచ్ లలో కూడా పైన పూయడానికి వాడతారు.
ఈ ఇంట్లో తయారయ్యే పచ్చడిని గాలి చొరబడని డబ్బాలలో ఒకవారానికి పైగా దాచుకోవచ్చు. ఇది ఇంట్లో తయారుచేసుకోవడం ఎంతో తేలిక. మీకోసం పాయింట్లవారిగా ఎలా తయారుచెయ్యాలో కింద ఇచ్చాం. చదివి, వీడియోను కూడా చూసి ఎలా తయారుచెయ్యాలో తెలుసుకోండి.

Recipe By: రీతా త్యాగి
Recipe Type: పచ్చళ్ళు
Serves: ఒక డబ్బాలో
-
కొత్తిమీర (బాగా తరిగినది) - ఒక పెద్ద గిన్నెలో
పచ్చిమామిడి (చెక్కు తీసినది మరియు ముక్కలుగా తరిగినది ) - 1 చిన్నది
ఉల్లిపాయలు ( పైన పొరలు తీసి, ముక్కలు చేసినది )- ఒక మధ్య సైజుది
పచ్చిమిరపకాయలు- 8-10 చిన్నవి
అల్లం (చెక్కు తీసినది)- 2 అంగుళాల ముక్క
ఉప్పు- 2 చెంచాలు
పంచదార- 2 చెంచాలు
నిమ్మరసం-2-3 చెంచాలు
-
1.అన్ని వస్తువులను మిక్సీ జార్ లో వేయండి.
2.మెత్తగా అయ్యే వరకు మిక్సీ తిప్పండి.
- 1.కొత్తిమీర ఆకులను బాగా కడిగి తరగండి. దానిద్వారా పచ్చడిలో ఏ ఇసుక లేదా రాళ్ళు రాకుండా ఉంటాయి.
- 2.చట్నీ ఇంకా పల్చగా కావాలనుకుంటే 2-3 చెంచాల నీరును వేయండి.
- 3.మరింత రుచికోసం పుదీనా ఆకులను వేయవచ్చు.
- 4.గాలిచొరబడని డబ్బాలో పోసి, ఫ్రిజ్ లో పెట్టండి.
- వడ్డించే పరిమాణం - 1చెంచాకి
- క్యాలరీలు - 4
- కొవ్వు- - 0.1 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 0.7 గ్రాములు
- ఫైబర్ - 0.4 గ్రాములు
ఎలా తయారుచెయ్యాలి
1.అన్ని వస్తువులను మిక్సీ జార్ లో వేయండి.








2.మెత్తగా అయ్యే వరకు మిక్సీ తిప్పండి.

Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
