Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
అటుకుల లడ్డు: గణేషుడికి ఇష్టమైన లడ్డు..తక్కువ స్వీట్ ఎవరైనా ఆస్వాదించవచ్చు
Ganesh Chaturthi Recipes అటుకుల లడ్డు లేదా పోహా లడ్డు. అటుకుల లడ్డూ రెసిపీని ఈ గణేష చతుర్థి సందర్భంగా తయారుచేసుకోండి. అటుకుల లడ్డు లేదా పోహ లడ్డును అటుకులు చక్కెర, ఎండిన కొబ్బరి మరియు కొద్దిగా నెయ్యి ఉపయోగించి తయారు చేస్తారు. ఈ అటుకుల లడ్డూ లేదా లడూ చాలా సులభమైన వంటకం. ఈ లడ్డు రెసిపీని షుగర్ సిరప్ ఏదీ ఉండదు కాబట్టి, ఇది ఇబ్బంది లేకుండా ఎవరైనా తినగలిగేలా ఉంటుంది. అంతే కాదు, ఇది తయారుచేయడం కూడా సులభం
గణేషుడికి వివిధ రకాల లడ్డూలను తయారుచేసి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితి. పెసళ్ల లడ్డు, రవ్వ లడ్డు లేదా గోధుమ లడ్డు, బేసన్ లడ్డు లేదా వేరుశెనగ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డూ, బేసన్ లడ్డూ, రాగి లడ్డూ మరియు సున్నుండ లడ్డూ ఇలా అనేక లడ్డులను తయారుచేస్తారు. ఈ రోజు మనం అటుకుల లడ్డు గురించి తెలుసుకుందాం. దీన్ని ఎలా తయారుచేయాలి. కావల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసినవి:
1 కప్పు అటుకులు
1/4 కప్పు చక్కెర
1/2 కప్పు కొబ్బరి తురుము
2 - 3 టేబుల్ ఉడికించిన పాలు
2 టేబుల్ స్పూన్ నెయ్యి
4 - 5 జీడిపప్పు ముక్కలు (అవసరమైతే)
1 టేబుల్ స్పూన్ పొడి ద్రాక్ష
1 టీస్పూన్ యాలకుల పొడి
అవలక్కీ ఉండె తయారీ విధానం:
కడాయిలో నెయ్యి వేసి ద్రాక్ష, జీడిపప్పు వేయించాలి.
తర్వాత అదే బాణలిలో అవలక్కీ వేసి మీడియం మంట మీద కాస్త బ్రౌన్ కలర్
వచ్చేవరకు వేయించాలి.
తర్వాత కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేయించాలి. చల్లబరచడానికి కొంత
సమయం పక్కన పెట్టుకోవాలి
పంచదారను మిక్సీలో పౌడర్ చేయాలి.
వేయించిన అవలక్కీ, కొబ్బరి తురుము గ్రైండ్ చేయాలి.
గ్రైండ్ చేసింది ఒక గిన్నెలో తీసుకోండి. యాలకుల పొడి, పాలు చల్లి బాగా
కలపాలి.
అంతే కావాల్సిన సైజ్ లో ఉండలుచుట్టేసుకోవాలి. రుచి చూసి
ఆనందించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












