Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
చలికాలంలో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినే మటర్ పరోఠా..ఎలా చేసుకోవాలంటే
చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది మటర్ పరోఠా తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో దీనిని ఎక్కువగా తింటారు. రైతా,చట్నీ,పచ్చడితో గానీ ఈ పరోఠాలు తింటే టేస్ట్ అదిరిపోతుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతారు. అయితే ఈ మటర్ పరోఠా తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
మటర్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి-1
బఠానీలు-1 కప్పు
పచ్చిమిర్చి(కట్ చేసినది)-1
ఉప్పు-రుచికి సరిపడా
ఆయిల్-1 టేబుల్ స్పూన్
బటర్- 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి-1/2 టేబుల్ స్పూన్
గరం మసాలా-1/4టేబుల్ స్పూన్
జీలకర్ర-1 టేబుల్ స్పూన్
అల్లం-1 ఇంచు
నీరు-తగినంత
పసుపు,కారం-1/2 టేబుల్ స్పూన్

మటర్ పరోటా తయారీ విధానం
-పిండిపై ఉప్పు చల్లి మొత్తగా కలిపి పక్కన పెట్టుకోండి
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేసి అందులో జీలకర్ర,
పసుపు పొడి, అల్లం, -పచ్చిమిర్చి వేసి వేయించండి
-ఇప్పుడు బఠానీలు కూడా అందులో వేయండి.
-10 నిమిషాల తర్వాత ఇతర మసాలాలు కూడా అందులో వేయండి
-బఠానీలు మెత్తబడే వరకు వేయించి మంట ఆపేయండి
-పిండిని మెత్తని బాల్స్ లా విభజించి, వాటిని మటర్ మిశ్రమంతో
నింపండి
-దానిని రోల్ చేసి వేడి పెనం మీద వెన్న వేసి కాల్చండి.
-వేడి వేడి మటర్ పరోటా రెడీ. దీనిని రైతా లేదా పచ్చడితో తింటే టేస్ట్
అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
